అంజలి (సినిమా)
అంజలి 1990 లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక మణిరత్నం నిర్మించి దర్శకత్వం వహించిన "అంజలి" అనే తమిళ సినిమా. బేబీ షామిలి , రఘువరన్, రేవతి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు .
అంజలి (1990 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | మణిరత్నం |
నిర్మాణం | మణిరత్నం |
తారాగణం | శామిలి, రఘువరన్, రేవతి |
సంగీతం | ఇళయరాజా |
గీతరచన | రాజశ్రీ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- బేబీ శామిలి - అంజలి
- రఘువరన్ - శేఖర్
- రేవతి - చిత్ర
- మాస్టర్ తరుణ్
- శ్రుతి - అను
- శరణ్య
- జనకరాజ్
- మణిమాల
- వాణి
- ప్రభు
- విజయ చంద్రిక
సాంకేతిక వర్గం
మార్చునిర్మాత,దర్శకుడు: మణిరత్నం
సంగీతం: ఇళయరాజా
నిర్మాణ సంస్థ: భాగ్యలక్ష్మి పబ్లిసిటీస్
గీత రచయిత: రాజశ్రీ
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనితారెడ్డి
విడుదల:27;07:1990.
పాటలు
మార్చు- అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి, రచన: రాజశ్రీ
- గగనం మనకు బాట మేఘం మనకు జంట , రచన: రాజశ్రీ
- చందమామ రాతిరేల కదిలెనే వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే , రచన: రాజశ్రీ, గానం. అనితా రెడ్డి బృందం
- పాటకు పాట సమ్థింగ్ సమ్థింగ్ , రచన: రాజశ్రీ
- మేడపైన చూడమంట ఒక లవ్ జంట లవ్ జంట , రచన: రాజశ్రీ
- రాతిరివేళ రోదసి లోన సైలెన్స్ , రచన: రాజశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం , రచన: రాజశ్రీ
- వేగం వేగం యోగం యోగం మేజిక్ జర్నీ , రచన: రాజశ్రీ.