అకుర్డి రైల్వే స్టేషను
అకుర్డి రైల్వే స్టేషను పూణే సబర్బన్ రైల్వే యొక్క సబర్బన్ రైల్వే స్టేషను. ఈ స్టేషను నిగ్డి ప్రధాకరన్ సెక్టార్ -26 లో ఉంది. పూణే జంక్షన్ - లోనావాలా, పూణే జంక్షన్ - తలేగావ్, శివాజీనగర్ - లోనావాలా, శివాజీనగర్ - తలేగావ్ మధ్య అన్ని సబర్బన్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. పూణే నుండి డి.వై. పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అకుర్దికి వెళ్ళే విద్యార్థులకు ఇది ఒక అతిపెద్ద స్థానిక స్టేషను.[1]
అకుర్డి Akurdi | |
---|---|
పూణే సబర్బన్ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | బి.డి.తూపే రోడ్, సెక్టార్-26, నిగిడి ప్రధికరణ్, పూణే భారత దేశము |
Coordinates | 18°38′54″N 73°45′53″E / 18.6483°N 73.7647°E |
Elevation | 590 మీ. |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | పూణే సబర్బన్ రైల్వే |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | AKRD |
Fare zone | మధ్య రైల్వే |
విద్యుత్ లైను | అవును |
పూణే–లోనావాలా ఆర్డిటి పూణే సబర్బన్ రైలు వ్యవస్థ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
రైళ్ళు
మార్చుఆరు మధ్య దూర శ్రేణి రైళ్ళు అకుర్డి రైల్వే స్టేషను వద్ద ఆగుతాయి. మొత్తం ఆరు ప్యాసింజర్ రైళ్లు కూడా అకుర్డి స్టేషనులో స్లుస్తాయి. ఈ స్టేషనుకు 2 ప్లాట్మ ఫారములు, 1 పాదచారుల పైవంతెన ఉంది. అకుర్డి రైల్వే స్టేషనుకు రావేట్, వల్హేకర్వాడి, బిజ్లి నగర్, నిగ్డి ప్రధికరన్ యొక్క సెక్టార్ 26, 25, 27, 27 ఎ, 28, 29, 30, 32 ఎ అనేవి సమీపంలోని ప్రాంతాలుగా ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-10. Retrieved 2019-01-20.