అగ్గిరాజు 1985లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ కిరణ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, జయసుధ, రాజ్యలక్ష్మీ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందింది.[1]

అగ్గిరాజు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ ,
రాజ్యలక్ష్మి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ లక్ష్మీకిరణ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Krishnam Raju-Jayasudha movies-dearmovie.com". Dear Movie (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-26. Retrieved 2020-08-03.
  2. "Aggi Raju 1985 Telugu Movie Songs, Aggi Raju Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-03.

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=అగ్గిరాజు&oldid=4285194" నుండి వెలికితీశారు