అగ్యాత్ 2009లో విడుదలైన హిందీ సినిమా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్, నిషా కొఠారి, గౌతమ్ రోడ్, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా ఆగష్టు 7న విడుదలైంది.[2][3][4]

అగ్యాత్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచననీలేష్ గిర్కర్
పునీత్ గాంధీ
నిర్మాతరోనీ స్క్రూవాలా
రామ్ గోపాల్ వర్మ
తారాగణంనితిన్
నిషా కొఠారి
గౌతమ్ రోడ్
రసికా దుగల్
ఛాయాగ్రహణంసుర్జోదీప్ ఘోష్
కూర్పునిపున్ గుప్తా
సంగీతంపాటలు:
ఇమ్రాన్-విక్రమ్
బాపి-తుతుల్
స్కోర్:
అమర్ మొహిలే
నిర్మాణ
సంస్థలు
యూటీవీ మోషన్ పిక్చర్స్
డీమ్‌ఫోర్స్ ఎంటర్‌ప్రైజ్
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
7 ఆగస్టు 2009 (2009-08-07)(భారతదేశం)
సినిమా నిడివి
102 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

ఈ సినిమాను తెలుగులో అడవి పేరుతో ఒకేసారి డబ్ చేసి విడుదల చేశారు.[5][6][7][8]

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
పాట సంగీతం సాహిత్యం గాయకులు వ్యవధి గమనికలు
"జై శివ బం శంభు" ఇమ్రాన్-విక్రమ్ ప్రశాంత్ పాండే రూనా రిజ్వీ & బోనీ చక్రవర్తి 5:06 గౌతమ్ రోడే , ప్రియాంక కొఠారి నటించిన పాట
"మిస్ యు డే అండ్ నైట్" ఇమ్రాన్-విక్రమ్ సందీప్ సింగ్ భవెన్, బంజోత్సనా & ఎర్ల్ 4:34 నితిన్ రెడ్డి , ప్రియాంక కొఠారి నటించిన పాట
"కూబ్సూరత్" బాపి-టుతుల్ ప్రశాంత్ పాండే శ్వేతా పండిట్ & విక్కీ బి. జోషి 4:41 నితిన్ రెడ్డి, ప్రియాంక కొఠారి నటించిన పాట (చిత్రంలో చేర్చబడలేదు)
"సన్సక్తే హో" బాపి - టుతుల్ సరిమ్ మోమిన్ శ్వేతా పండిట్ 3:49 నేపథ్య భాగం
"జంగిల్ జంగిల్" ఇమ్రాన్-విక్రమ్ సరిమ్ మోమిన్ జాంకీ & ఇమ్రాన్ 3:43 ప్రియాంక కొఠారి నటించిన ప్రమోషనల్ సాంగ్
"నా కోయి" బాపి - టుతుల్ ప్రశాంత్ పాండే కేకా ఘోషల్ & బాపి టుతుల్ 3:50 నేపథ్య భాగం
"కిస్ మిక్స్" ఇమ్రాన్-విక్రమ్ సందీప్ సింగ్ భవెన్, బంజోత్సనా, ఎర్ల్ & జాంకీ 3:43 రీమిక్స్

మూలాలు

మార్చు
  1. "Agyaat". British Board of Film Classification. Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  2. "Ramu's Agyaat". Keralaonline. Archived from the original on 2 May 2009. Retrieved 2009-04-19.
  3. "My next film is a biography called 'Rakta Charitra': RGV". The Indian Express. Archived from the original on 17 April 2009. Retrieved 2009-04-19.
  4. "Agyaat". The New Indian Express (in ఇంగ్లీష్). 2012-05-15. Retrieved 2024-11-14.
  5. "ram gopal varma". Archived from the original on 4 May 2012. Retrieved 15 March 2012.
  6. "Agyaat's DVD would be out on its release date!". Hindustan Times. Retrieved 1 August 2009.
  7. "Agyaat - Movie". Box Office India.
  8. Arikatla, Venkat (2009-08-07). "Agyaat Review: Unfinished Factor Product". Great Andhra (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 2023-09-27.

బయటి లింకులు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=అగ్యాత్&oldid=4401331" నుండి వెలికితీశారు