అటు అమెరికా ఇటు ఇండియా
అటు అమెరికా ఇటు ఇండియా 2001, అక్టోబర్ 12న విడుదలైన తెలుగు సినిమా. డాట్ కామ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమిత్ లిమాయే, చిలుముల శాంతి కుమార్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.[1]
అటు అమెరికా ఇటు ఇండియా (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గుమ్మలూరి శాస్త్రి |
---|---|
నిర్మాణం | అమిత్ లిమాయే, చిలుముల శాంతికుమార్ |
కథ | చిలుముల శాంతికుమార్ |
చిత్రానువాదం | చిలుముల శాంతికుమార్ |
తారాగణం | విజయ్ నయనన్, వెనెస్సా, మైథిలీశర్మ |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
గీతరచన | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సంభాషణలు | చిలుముల శాంతికుమార్ |
నిర్మాణ సంస్థ | డాట్ కామ్ ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 12 అక్టోబర్ 2001 |
అవార్డులు | కాంస్య నంది- తృతీయ ఉత్తమ కథాచిత్రం |
భాష | తెలుగు |
నటీ నటులు
మార్చు- విజయ్ నయనన్
- వెనెస్సా
- మైథిలీశర్మ
- మల్లెల రామమూర్తి
- ప్రణతి రెడ్డి
- సన్నీ
- క్రిస్టినా
- రంగా
- నిర్మల
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు: గుమ్మలూరి శాస్త్రి
- కథ, స్క్రీన్ ప్లే, మాటలు: చిలుముల శాంతికుమార్
- నిర్మాతలు:అమిత్ లిమాయే, చిలుముల శాంతికుమార్
- పాటలు:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, స్వర్ణలత, కల్పన, వినోద్ బాబు
పాటలు
మార్చుపురస్కారాలు
మార్చు- ఈ చిత్రం 2001వ సంవత్సరానికి తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గెలుచుకుంది.
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Atu America Itu India". indiancine.ma. Retrieved 10 December 2021.