అతుల్ మోరేశ్వర్ సావే (జననం 1962) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఔరంగాబాద్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గంలో సహకార, ఇతర వెనుకబడిన, బహుజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

అతుల్ సావే

సహకార శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 ఆగష్టు 2022
ముందు శ్యాంరావ్ పాండురంగ్ పాటిల్

ఇతర వెనుకబడిన శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఆగష్టు 2022
ముందు విజయ్ వాడెట్టివార్

మంత్రి
పదవీ కాలం
16 జూన్ 2019 – 8 నవంబర్ 2019

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు రాజేంద్ర దర్దా
నియోజకవర్గం ఔరంగాబాద్ ఈస్ట్

వ్యక్తిగత వివరాలు

జననం (1962-02-26) 26 ఫిబ్రవరి 1962 (age 62)
నాందేడ్, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్వహించిన పదవులు

మార్చు
మంత్రిత్వ శాఖ పదవీకాలం
ఓబీసీ సంక్షేమ & పాడిపరిశ్రమ అభివృద్ధి & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి 2024 డిసెంబర్ 15 [2][3][4]
సహకార శాఖ మంత్రి 9-ఆగస్ట్-2022 2024
ఓబీసీ సంక్షేమ శాఖ మంత్రి
పరిశ్రమలు & మైనింగ్ రాష్ట్ర మంత్రి 16-జూన్-2019 8-నవంబర్-2019

ఎమ్మెల్యేగా

మార్చు
కార్యాలయం నియోజకవర్గం పదవీకాలం
మహారాష్ట్ర శాసనసభ సభ్యుడు ఔరంగాబాద్ తూర్పు 2019 ప్రస్తుతం
2014 2019

మూలాలు

మార్చు
  1. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
  2. "Maharashtra portfolios: Fadnavis keeps Home, Shinde Urban Development; Ajit gets Finance" (in Indian English). The Hindu. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
  3. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
  4. "Maharashtra portfolio allocation: CM Fadnavis keeps home ministry, Ajit Pawar gets finance, Shinde gets urban development". The Times of India. 21 December 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.
"https://te.wiki.x.io/w/index.php?title=అతుల్_సావే&oldid=4391297" నుండి వెలికితీశారు