అత్త మెచ్చిన అల్లుడు
అత్త మెచ్చిన అల్లుడు 1989లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఘట్టమనేని కృష్ణ, జయప్రద, భానుమతి, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
అత్త మెచ్చిన అల్లుడు (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | వాకాడ అప్పారావు |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, సత్యనారాయణ, భానుమతి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ లలితా కళాంజలి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణ ఘట్టమనేని
- జయప్రద
- భానుమతి
- కైకాల సత్యనారాయణ
- రాజా
- చలసాని కృష్ణారావు
- పాడి పైసల సుబ్బారావు
- గదిరాజు సుబ్బారావు
- బేబీ విజయ
- జయమాల
- గోపి
- వై.విజయ
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటలను కె.వి.మహదేవన్ స్వరపరిచాడు. ఈ పాటలను పి.భానుమతి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వందేమాతరం శ్రీనివాస్ గానం చేయగా, సి.నారాయణరెడ్డి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాసారు.[2]
- అత్త మెచ్చిన అల్లుడు, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- దైవమా పదిలమా, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఘల్లు ఘల్లున, రచన: సి నారాయణ రెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రమోలా
- పాటంతే కాదురా , రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి.భానుమతి
- రైతు బాంధవులు(బుర్రకథ) రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- తూర్పున పొడిసాడు, రచన: సి నారాయణ రెడ్డి, గానం. వందేమాతరం శ్రీనివాసరావు .
మూలాలు
మార్చు- ↑ "సినిమా ముచ్చట్లు అత్త మెచ్చిన అల్లుడు" [Cinema talks: Aththa Mechhina Alludu]. Andhra Patrika. 2020-01-23. Archived from the original on 2020-07-28.
- ↑ "Atha Mechina Alludu Songs".
. 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.