అధిపతి 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, నాగార్జున, సౌందర్య, ప్రీతి జింగానియా నాయికానాయకులుగా నటించగా, కోటి సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం మలయాళంలో వచ్చిన నరసింహం (మోహన్ లాల్ కథానాయకుడు) అనే చిత్రం మాతృక.

అధిపతి
అధిపతి గోడ పత్రిక
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
రచనపరుచూరి సోదరులు (మాటలు)
స్క్రీన్ ప్లేరవిరాజా పినిశెట్టి
కథరంజిత్
నిర్మాతమోహన్‌ బాబు
తారాగణంమోహన్ బాబు, నాగార్జున, సౌందర్య, ప్రీతి జింగానియా, దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుగౌతంరాజు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 19, 2001
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించగా, పాటలు టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పువ్వులనడుగు"భువనచంద్రఉదిత్ నారాయణ్, చిత్ర4:30
2."అబ్బబ్బా తుంటరి గాలి"భువనచంద్రకుమార్ సానూ, చిత్ర5:35
3."కడపలో కన్నేసా"భువనచంద్రఉదిత్ నారాయణ్, చిత్ర3:56
4."ఆడ బ్రతుకే"అందెశ్రీశంకర్ మహదేవన్4:07
5."ఆశ పడుతున్నది"భువనచంద్రసుఖ్వీందర్ సింగ్, చిత్ర5:42
6."పంచదార పటికబెల్లం"సుద్దాల అశోక్ తేజసుఖ్వీందర్ సింగ్, రాధిక5:01
మొత్తం నిడివి:28:51

మూలాలు

మార్చు
  1. వెబ్ ఆర్కైవ్. "MOVIE REVIEWS Adhipathi". web.archive.org. Archived from the original on 1 మార్చి 2014. Retrieved 7 July 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

ఇతర లంకెలు

మార్చు
"https://te.wiki.x.io/w/index.php?title=అధిపతి&oldid=4336228" నుండి వెలికితీశారు