అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. దీని పరిధి ప్రధానంగా అనకాపల్లి జిల్లా లోవుంది.
అనకాపల్లి | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | అనకాపల్లి జిల్లా |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | అనకాపల్లి |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1962 |
పార్టీ | భారతీయ జనతా పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత | సీ.ఎం.రమేష్ |
మొదటి సభ్యులు | మిస్సుల సూర్యనారాయణమూర్తి |
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చు- అనకాపల్లి
- ఎలమంచిలి
- చోడవరం
- నర్సీపట్నం
- పాయకరావుపేట (SC)
- పెందుర్తి (పాక్షికం) (మిగతా భాగం విశాఖపట్నం జిల్లాలో గలదు)
- మాడుగుల
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం లోక్‌సభ నియోజకవర్గం నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 1962 అనకాపల్లి జనరల్ మిస్సుల సూర్యనారాయణమూర్తి పు కాంగ్రెస్ 96895 విల్లూరి వెంకటరమణ పు స్వరాజ్య 80885 1967 అనకాపల్లి జనరల్ మిస్సుల సూర్యనారాయణమూర్తి పు కాంగ్రెస్ 165121 విల్లూరి వెంకటరమణ పు స్వరాజ్య 162097 1971 అనకాపల్లి జనరల్ ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు పు కాంగ్రెస్ 215209 విల్లూరి వెంకటరమణ పు స్వరాజ్య 69115 1977 అనకాపల్లి జనరల్ ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు పు కాంగ్రెస్ 199228 పొక్కల వెంకట చలపతిరావు పు కాంగ్రెస్ 163292 1980 అనకాపల్లి జనరల్ ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు పు కాంగ్రెస్ 392984 పూసపాటి ఆనంద గజపతి రాజు పు JNP (S) 149016 1984 అనకాపల్లి జనరల్ పెతకంశెట్టి అప్పలనరసింహం పు తెలుగుదేశం పార్టీ 321840 ఎస్.ఆర్.ఎ.ఎస్. అప్పలనాయుడు పు కాంగ్రెస్ 147531 1989 అనకాపల్లి జనరల్ కొణతాల రామకృష్ణ పు కాంగ్రెస్ 299109 పెతకంశెట్టి అప్పలనరసింహం పు తెలుగుదేశం పార్టీ 299100 1991 అనకాపల్లి జనరల్ కొణతాల రామకృష్ణ పు కాంగ్రెస్ 261311 పెతకంశెట్టి అప్పలనరసింహం పు తెలుగుదేశం పార్టీ 250153 1996 అనకాపల్లి జనరల్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పు కాంగ్రెస్ 327290 కొణతాల రామకృష్ణ పు కాంగ్రెస్ 277118 1998 అనకాపల్లి జనరల్ జి గురునాథ రావు పు కాంగ్రెస్ 322347 చింతకాయల అయ్యన్న పాత్రుడు పు తెలుగుదేశం పార్టీ 295915 1999 అనకాపల్లి జనరల్ జి శ్రీనివాసరావు పు తెలుగుదేశం పార్టీ 392984 జి గురునాథ రావు పు కాంగ్రెస్ 334520 2004 అనకాపల్లి జనరల్ పప్పల చలపతి రావు పు తెలుగుదేశం పార్టీ 385406 గంధం నంద గోపాల్ పు కాంగ్రెస్ 369992 2009 అనకాపల్లి జనరల్ సబ్బం హరి పు కాంగ్రెస్ 369968 నూకారపు సూర్యప్రకాష్ రావు పు తెలుగుదేశం పార్టీ 317056 2014 అనకాపల్లి జనరల్ ఎ.శ్రీనివాసరావు పు తెలుగుదేశం పార్టీ 568463 జి అమర్‌నాథ్ పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 520531 2019 అనకాపల్లి జనరల్ భీశెట్టి వెంకట సత్యవతి స్త్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 586226 ఆడారి ఆనంద్ కుమార్ పు తెలుగుదేశం పార్టీ 497034 2024 అనకాపల్లి జనరల్ సీ.ఎం.రమేష్ పు భారతీయ జనతా పార్టీ 762,069 బూడి ముత్యాల నాయుడు పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 465,539
2004 ఎన్నికలు
మార్చుఎన్నికల ఫలితాలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | పప్పల చలపతిరావు | 385,406 | 49.28 | -3.47 | |
భారత జాతీయ కాంగ్రెస్ | గంథం నందగోపాల్ | 369,992 | 47.31 | +2.41 | |
బహుజన సమాజ్ పార్టీ | సదరం అప్పలరాజు | 26,708 | 3.41 | ||
మెజారిటీ | 15,414 | 1.97 | +9.82 | ||
మొత్తం పోలైన ఓట్లు | 782,106 | 76.44 | +2.67 | ||
తెలుగుదేశం పార్టీ hold | Swing | -3.47 |
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సబ్బం రవి పోటీ చేశాడు.[1] ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుకారపు సూర్యప్రకాశరావు పై విజయం సాధించాడు.
2014 ఫలితాలు
మార్చుఫలితాలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | ముత్తంశెట్టి శ్రీనివాసరావు | 568,463 | 49.51 | +19.26 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | గుడివాడ అమర్‌నాథ్ | 520,531 | 45.34 | N/A | |
మెజారిటీ | 47,932 | 4.17 | -0.88 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,148,072 | 81.92 | +3.22 | ||
తెలుగుదేశం పార్టీ gain from యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | Swing |
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | భీశెట్టి వెంకట సత్యవతి | 586226 | 47.33 | ||
తెలుగుదేశం పార్టీ | ఆడారి ఆనంద్ కుమార్ | 497034 | 40.13 | ||
జనసేన పార్టీ | చింతల పార్థసారథి | 82588 | 6.67 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | ఆర్.శ్రీరామమూర్తి | 10121 | 0.82 | ||
భారతీయ జనతా పార్టీ | జి.వెంకటసత్యనారాయణరావు | 13276 | 1.07 | ||
NOTA | నోటా | 34897 | 2.82 | ||
మెజారిటీ | |||||
మొత్తం పోలైన ఓట్లు | |||||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
మూలాలు
మార్చు- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019". Archived from the original on 2019-05-26. Retrieved 2019-06-08.