అపర్ణా దాస్
అపర్ణా దాస్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2018లో మలయాళం సినిమా నాజన్ ప్రకాశన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]
అపర్ణ దాస్ | |
---|---|
![]() | |
జననం | |
విద్య | శ్రీ కృష్ణ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | దీపక్ పరంబోల్ |
వివాహం
మార్చుఅపర్ణా దాస్ 2024 ఏప్రిల్ 24న నటుడు దీపక్ పరంబోల్‌ను కేరళ సాంప్రదాయంలో కేరళలోని గురువాయూర్ ఆలయంలో వివాహం చేసుకుంది.[2]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష(లు) | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|---|
2018 | నాన్ ప్రకాశన్ | పేరులేని పాత్ర | మలయాళం | తొలిచిత్రం | [3] |
2019 | మనోహరం | శ్రీజ | మలయాళం | లీడ్ అరంగేట్రం | [3] |
2022 | బీస్ట్ | అపర్ణ | తమిళం | తమిళ అరంగేట్రం | [3] |
ప్రియన్ ఒట్టతిలను | నీనా | మలయాళం | [3] | ||
2023 | దాదా | సింధు | తమిళం | [4] | |
ఆదికేశవ | వజ్ర కాళేశ్వరి దేవి[5] | తెలుగు | తెలుగులో అరంగేట్రం | [6] | |
2024 | సీక్రెట్ హోమ్ | మలయాళం | [7] |
మ్యూజిక్ వీడియోస్
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2021 | నీయం నిజాలిల్ | మలయాళం | [8] |
మూలాలు
మార్చు- ↑ George, Anjana (28 February 2020). "Aparna Das talks about how she came into films". The Times of India. Archived from the original on 1 June 2021. Retrieved 3 December 2021.
- ↑ EENADU (24 April 2024). "వేడుకగా 'ఆదికేశవ' నటి వివాహం.. ఫొటో వైరల్". Archived from the original on 24 April 2024. Retrieved 24 April 2024.
- ↑ 3.0 3.1 3.2 3.3 "Aparna Das makes the most of Maldives, clicks dreamy pictures!". OnManorama. Retrieved 2023-04-03.
- ↑ "Kavin-Aparna Das's film titled Dada - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 13 May 2022.
- ↑ NTV Telugu (10 May 2023). "వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్!". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
- ↑ Sakshi (11 May 2023). "టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోయిన్". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
- ↑ "Sshivada, Chandhunadh, Aparna Das and Anu Mohan to headline Secret Home". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-04-03.
- ↑ "Aparna Das". The Times of India. Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అపర్ణా దాస్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో అపర్ణా దాస్
- ట్విట్టర్ లో అపర్ణా దాస్