అప్పుల అప్పారావు
అప్పుల అప్పారావు 1992లో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, శోభన నాయికానాయకులుగా నటించిన హాస్యభరిత తెలుగు చలనచిత్రం.[3]
అప్పుల అప్పారావు (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
నిర్మాణం | సురేష్ |
కథ | ఇ.వి.వి.సత్యనారాయణ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, శోభన, బ్రహ్మానందం, రమాప్రభ, జె.వి. సోమయాజులు, సింధుజ, ఐరన్ లెగ్ శాస్త్రి, తనికెళ్ళ భరణి, సుత్తివేలు, బాబు మోహన్, అన్నపూర్ణ, మల్లికార్జునరావు, శ్రీలత, చిడతల అప్పారావు, జయలలిత |
సంగీతం | రాజన్-నాగేంద్ర[1] |
నేపథ్య గానం | చిత్ర, జానకి, బాలు, శైలజ, రాధిక |
నృత్యాలు | ఆంథొనీ, దిలీప్, చిన్నిప్రకాష్ |
సంభాషణలు | ఎల్.బి. శ్రీరామ్ |
ఛాయాగ్రహణం | ఇ.వి.వి. గిరి |
కూర్పు | కె. రవీంద్రబాబు |
నిర్మాణ సంస్థ | కామధేను క్రియేషన్స్[2] |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
విశేషాలు
మార్చు- ఈ సినిమాలో కొన్ని పాత్రల పేర్లకు దాసరి రాఘవేంద్రరావు, రేలంగి రమణారెడ్డి, నాదెండ్ల అంజయ్య, వాసిరెడ్డి రంగనాయకమ్మ అంటూ ఒక్కో పేరులో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పేర్లను కలిపి వాడుకున్నారు.
తారాగణం
మార్చు- రాజేంద్ర ప్రసాద్ - అప్పారావు
- శోభన - సుబ్బలక్ష్మి
- బ్రహ్మానందం - పెద్ద శాస్త్రి
- రమాప్రభ - అమ్మాజి
- జె.వి. సోమయాజులు - శంకర శాస్త్రి
- సింధుజ - బంగారి
- ఐరన్ లెగ్ శాస్త్రి - ఐరన్ లెగ్, పెద్ద శాస్త్రి తమ్ముడు
- తనికెళ్ళ భరణి - చిలిపి దొంగ
- సుత్తివేలు - అమ్మాజి భర్త
- బాబు మోహన్ - నాదేండ్ల అంజయ్య
- అన్నపూర్ణ - శంకర శాస్త్రి భార్య
- మల్లికార్జునరావు - తాతా రావు
- లతశ్రీ - చిట్టి
- చిడతల అప్పారావు - 'జ్యొతిచిత్ర' వాడు
- జయలలిత - తాతా రావు భార్య
పాటల జాబితా
మార్చు- అప్పుచేయని , రచన : వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ఓసి నా సుబ్బలక్ష్మి, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర
- మూడో దెబ్బ కొట్టేకా, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- తొలి. రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- రా రా ఓ గ్యాంగ్ లీడర్, రచన,:వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ జానకి
- రంభహొ హొ హొ హొ, రచన: సాహితీ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, రమణ, ఎస్ పి శైలజ , శుభ, రాధిక .
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Appula Apparao". indiancine.ma. Retrieved 29 July 2021.
- ↑ "Appula Appa Rao (Overview)". IMDb.
- ↑ "Appula Appa Rao (Review)". The Cine Bay. Archived from the original on 2021-08-19. Retrieved 2021-09-30.