అభిలాష (రచయిత్రి)
అభిలాష వర్ధమాన రచయిత్రి, అభ్యుదయ కవయిత్రి, నాస్తికురాలు.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/6/63/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B7_%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_2014-03-12_22-13.jpg/220px-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B7_%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF_2014-03-12_22-13.jpg)
జీవిత విశేషాలు
మార్చుఈమె గుంటూరు జిల్లా వేమూరు లో మల్లిపెద్ది కేశవరావు, నాగరాణి దంపతులకు జన్మించారు. తుమ్మల వీర బ్రహ్మం, కుమారి దంపతులు ఈమెను పెంచుకున్నారు. ఆమె నాలుగు పుస్తకాలను రచించింది. ఆమె రెండవ సంకలనం "మహోజ్వలనం" ప్రముఖుల ప్రశంసలనందుకుంది.