అరుణోదయ్ సాహా
అరుణోదయ్ సాహా (జననం 1948) త్రిపుర రాష్ట్రానికి చెందిన విద్యావేత్త, మాజీ ప్రొఫెసర్, రాజకీయవేత్త & రచయిత. ఆయన 2007లో త్రిపుర విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్శిటీగా మారినప్పుడు మొదటి వైస్-ఛాన్సలర్‌గా నియమితులయ్యాడు.
డా. అరుణోదయ్ సాహా | |
---|---|
జననం | బిషాల్‌ఘర్ , త్రిపుర , భారతదేశం |
జాతీయత | ![]() |
విద్య | పీహెచ్‌డీ (ఆర్థికశాస్త్రం) |
విద్యాసంస్థ | ప్రెసిడెన్సీ కళాశాల , (బిఎ)
కలకత్తా విశ్వవిద్యాలయం, (ఎం.ఏ) ఉటా స్టేట్ యూనివర్శిటీ (పీహెచ్‌డీ) |
వృత్తి | విద్యావేత్త, ప్రొఫెసర్, రాజకీయవేత్త, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | త్రిపుర సెంట్రల్ యూనివర్సిటీకి మొదటి వైస్-ఛాన్సలర్ (2007లో నియమితులయ్యారు) |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | ప్రొ. మంజరి చౌదరి |
తల్లిదండ్రులు |
|
అరుణోదయ్ సాహా సాహిత్యరంగంలో చేసిన సేవకుగాను 2025 సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం అవార్డును జనవరి 25న ప్రకటించింది.[1][2][3]
జననం
మార్చుఅరుణోదయ్ సాహా 1948లో త్రిపురలోని సిపాహిజాలా జిల్లాలోని బిషాల్‌గఢ్‌లో జన్మించాడు.
రాజకీయ జీవితం
మార్చుఅరుణోదయ్ సాహా ఉద్యోగ విరమణ అనంతరం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో లోక్‌సభ ఎన్నికలలో త్రిపుర పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంకర్ ప్రసాద్ దత్తా చేతిలో 5,03,476 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఏడుగురికి పద్మ విభూషణ్". Eenadu. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Padma Awards 2025" (PDF). Ministry Of Home Affairs. 25 January 2025. Archived from the original (PDF) on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Award: त्रिपुरा विवि के अरुणोदय साहा को साहित्य और शिक्षा के लिए पद्म श्री से किया गया सम्मानित, पढ़ें विवरण". Amar Ujala. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "From education to election, Saha has come a long way". 3 April 2014. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
- ↑ "Tripura West Constituency Lok Sabha Election Results" (in ఇంగ్లీష్). The Times of India. 2024. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.