అశోకె సేన్
భారతీయ భౌతిక శాస్త్రవేత్త
అశోకె సేన్, FRS (బెంగాలీ: অশোক সেন; 1956 జన్మించారు) ఒక భారతీయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, అలహాబాద్ లోని హరీష్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ప్రొఫెసర్. అతను మసాచుసెట్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విజిటింగ్ ప్రొఫెసర్. తన పని ప్రధానంగా స్ట్రింగ్ థియరీ విషయంలో ఉంది.
ప్రారంభ జీవితం
మార్చుఅతను, కలకత్తాలో జన్మించారు, అనిల్ కుమార్ సేన్ (స్కాటిష్ చర్చి కళాశాల భౌతికశాస్త్ర మాజీ ప్రొఫెసర్), గౌరీ సేన్ (గృహిణి) యొక్క పెద్ద కొడుకు . కోలకతాలో శైలేంద్ర సర్కార్ విద్యాలయ నుండి తన పాఠశాల విద్య పూర్తి చేసారు. 1975 లో సైన్స్ బాచ్లర్స్ డిగ్రీ ప్రెసిడెన్సీ కళాశాలలో చదివి కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుండి మాస్టర్స్ చేసారు. అతను స్టోనీ బ్రూక్ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్రంలో డాక్టరల్ పనిచేసారు.
కెరీర్
మార్చుగౌరవాలు, అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- Thomson Honours Leading Indian Scientists Archived 2007-03-12 at the Wayback Machine Five people receive the "Thomson Citation Laureate Award", including physics professor Ashoke Sen of the Harish-Chandra Research Institute.
- The Hindu, Sunday, January 7, 2001: Stringing together the ultimate law Archived 2010-08-11 at the Wayback Machine States that Dr. Ashoke Sen of HRI has "made several important contributions to the String Theory".