అస్సాం వ్యాలీ పార్టీ
అస్సాంలోని రాజకీయ పార్టీ
అస్సాం వ్యాలీ పార్టీ అనేది అస్సాంలోని రాజకీయ పార్టీ. 1937లో అస్సాం మొదటి ప్రధానమంత్రి మహమ్మద్ సాధులా ఈ పార్టీని స్థాపించాడు. ఇది 1937-1946 సమయంలో అస్సాంలో భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉండేది. ఈ పార్టీ అస్సాం ప్రావిన్స్‌లో 1937, 1939, 1942లో మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అస్సాం వ్యాలీ పార్టీ | |
---|---|
స్థాపన తేదీ | 1937 |
రద్దైన తేదీ | 1946 |
రాజకీయ విధానం | సామాజిక న్యాయం |
రంగు(లు) | ఆకుపచ్చ |
ECI Status | రాష్ట్ర పార్టీ |
శాసన సభలో స్థానాలు | 31 / 108 |
అస్సాం ప్రధాన మంత్రి
మార్చుసంఖ్య | పేరు | ఫోటో | నిబంధన (లు) [1] | పార్టీ | గవర్నర్ | వైస్రాయ్ |
---|---|---|---|---|---|---|
1 | సర్ సయ్యద్ ముహమ్మద్ సాధుల్లా | 1937, ఏప్రిల్ 1 -1938, ఆగస్టు 21 | అస్సాం వ్యాలీ పార్టీ (కాంగ్రెస్ తో సంకీర్ణం) | రాబర్ట్ నీల్ రీడ్ | ది మార్క్వెస్ ఆఫ్ లిన్లిత్గో | |
2 | సర్ సయ్యద్ ముహమ్మద్ సాధుల్లా | 1939, నవంబరు 17 - 1941, డిసెంబరు 25 | అస్సాం వ్యాలీ పార్టీ (ఎఐఎంఎల్ తో సంకీర్ణం) | రాబర్ట్ నీల్ రీడ్
సర్ ఆండ్రూ గౌర్లే క్లౌ |
ది మార్క్వెస్ ఆఫ్ లిన్లిత్గో ది విస్కౌంట్ వేవెల్ | |
3 | సర్ సయ్యద్ ముహమ్మద్ సాధుల్లా | 1942, ఆగస్టు 24 - 1946, ఫిబ్రవరి 11 | అస్సాం వ్యాలీ పార్టీ (ఎఐఎంఎల్ తో సంకీర్ణం) | రాబర్ట్ నీల్ రీడ్
సర్ ఆండ్రూ గౌర్లే క్లౌ |
ది మార్క్వెస్ ఆఫ్ లిన్లిత్గో ది విస్కౌంట్ వేవెల్ |