అహ్మదాబాదు తూర్పు లోక్‌సభ నియోజకవర్గం
గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(అహ్మదాబాదు (తూర్పు) లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
అహ్మదాబాదు (తూర్పు) లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది.[1] 2009లో తొలిసారిగా ఈ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.
అహ్మదాబాదు (తూర్పు) లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 23°1′8″N 72°39′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,23.019,72.65,300x300.png?lang=te&domain=te.wiki.x.io&title=%E0%B0%85%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81_%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4311035&groups=_855409474c39595242ccdc43e6995b4f19e01cfc)
అసెంబ్లీ సెగ్మెంట్లు
మార్చువిజయం సాధించిన సభ్యులు
మార్చుఎన్నికలు | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009 | హరీన్ పాఠక్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | పరేష్ రావల్ | ||
2019 | హస్ముఖ్ పటేల్ | ||
2024 |
2019 ఎన్నికలు
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | హస్ముఖ్‌భాయి సోమబాయి పటేల్ | 7,49,834 | 67.17 | +2.88 | |
భారత జాతీయ కాంగ్రెస్ | గీతాబెంకిరంభాయి పటేల్ | 3,15,504 | 28.26 | -2.89 | |
బహుజన సమాజ్ పార్టీ | గణేష్‌బాయి నర్సింహ్‌బాయి వఘేలా | 9,121 | 0.82 | +0.21 | |
NOTA | none of the above | 9,008 | 0.81 | -0.65 | |
మెజారిటీ | 4,34,330 | 38.91 | +5.77 | ||
మొత్తం పోలైన ఓట్లు | 11,19,064 | 61.76 | +0.17 | ||
భారతీయ జనతా పార్టీ hold | Swing | +2.88 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 147. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2020-06-25.