ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ల జాబితా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు, నూతన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు జాబితా

వ.సంఖ్య శాసనసభ సభ ఉనికిలో ఉన్న కాలం ఉపసభాపతి నుండి వరకు
1 1వ 1956-1957 కల్లూరి సుబ్బారావు 1956 నవంబరు 01 1957 ఏప్రిల్ 15
2 2వ 1957-1962 కొండ లక్ష్మణ్ బాపూజీ 1957 ఏప్రిల్ 16 1960 జనవరి 11
3 3వ 1962-1967 వాసుదేవ కృష్ణజీ నాయక్ 1962 జూలై 07

1967 మార్చి 29

1967 1972 ఫిబ్రవరి 28 మార్చి 01
4 4వ 1967-1972 సి. జగన్నాథరావు 1972 మార్చి 28 1974 మార్చి 18
5 5వ 1972-1978 కె. ప్రభాకర్ రెడ్డి

ఏ. ఈశ్వరరెడ్డి

ఐ. లింగయ్య

1978 1981 మార్చి 28 మార్చి 27

1982 సెప్టెంబరు 08

1980 1982 ఫిబ్రవరి 13 సెప్టెంబరు 06

1983 జనవరి 07

6 6వ 1978-1983 ఎ. భీమ్ రెడ్డి 1983 మార్చి 22 1984 ఆగస్టు 28
7 7వ 1983-1985 ఎ. వి. సూర్యనారాయణరాజు 1985 మార్చి 12 1989 నవంబరు 29
8 8వ 1985-1989
9 9వ 1989-1994 ఆలపాటి ధర్మారావు

బూరగడ్డ వేదవ్యాస్

1990 1993 మార్చి 20 డిసెంబరు 29 1992 1995 సెప్టెంబరు 28 జనవరి 12
10 10వ 1994-1999 నాస్యం మహమ్మద్ ఫరూఖ్

కె. చంద్రశేఖరరావు

1995 జనవరి 17

1999 నవంబరు 17

1999 2001 జనవరి 09 మే 01
11 11వ 1999-2004 కె. హరీష్ రెడ్డి 2001 డిసెంబరు 31 2003 నవంబరు 14
12 12వ 2004-2009 గుమ్మడి కుతూహలమ్మ 2007 జూలై 24 2009 మే 19
13 13వ 2009-2014 నాదెండ్ల మనోహర్

భట్టి విక్రమార్క

2009 2011 జూన్ 09 జూన్ 04 2011 2014 జూన్ 03 ఏప్రిల్ 29
14 14వ 2014-2019 మండలి బుద్ధ ప్రసాద్ [1] 2014 జూన్ 23 2019 జూన్ 07
15 15వ 2019-2024 కోన రఘుపతి [2]

కోలగట్ల వీరభద్ర స్వామి[3]

2019 2022 జూన్ 18 సెప్టెంబరు 19 2022 2024 సెప్టెంబరు 15 జూన్ 04
16 16వ 2024-2029 రఘు రామ కృష్ణంరాజు 2024 నవంబర్ 14 -

మూలాలు

మార్చు
  1. "Former Deputy Speakers". aplegislature.org. Archived from the original on 2021-11-30. Retrieved 2019-11-29.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-11-30. Retrieved 2019-11-29.
  3. "Dy. Speaker - Legislative Assembly - Liferay DXP". aplegislature.org. Archived from the original on 2024-04-29. Retrieved 2024-04-29.