రాజులు (కులం)

(ఆంధ్ర క్షత్రియుల - పిల్లల పేర్లు నుండి దారిమార్పు చెందింది)

రాజులుగా పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు. కర్నాటక రాష్ట్రంలో బీసీ విభాగానికి చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.బ్రిటీష్ పాలన వీరు జమీందారులుగా ఉండేవారు.ఆంధ్ర ప్రాంతంలో అసలు సూర్య వంశ రాజు క్షత్రియ వర్ణం లేనప్పటికీ వర్ణ వ్యవస్థలో క్షత్రియ హోదాలో కొనసాగుతున్నారు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 2002 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రాజులు జనాభాలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నార.ప్రధానంగా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు.[2]

ఆచార వ్యవహారాలు

మార్చు

బ్రాహ్మణుల వలే రాజులు కూడా ద్విజులు. - అనగా ఉపనయనము (ఒడుగు) సమయంలో జంద్యము (యజ్ఙోపవీతం) ధరించే ఆచారం ఉంది. రాయలసీమ ప్రాంతం లో ఒడుగు ఆచారణ లేదు

వీరి గోత్రాలు భరద్వాజ,ఆత్రేయ,పశుపతి,వశిష్ట,ధనుంజయ,కాశ్యప,కౌండిన్య,గౌతమి,అంగీరస గోత్రముల ఉన్నాయి.

ఇంటి పేర్లు:

ధనంజయ కశ్యప కౌండిన్య వశిష్ఠుడు
అడ్డాల బాలరాజు అడ్డేపల్లి అడ్డూరి
బైర్రాజు బెల్లంకొండ అయనంపూడి అల్లూరి
భూపతిరాజు చిరువెల్ల చిత్రరాజు అంగరాజు
చంపాటి ఈదరపల్లి దింటకుర్తి బాలరాజు
చేకూరి (సెకూరి) గోరింటా ఈడ్ బెజవాడ
చింతలపతి గొబ్బూరి ఇనంపూడి భేతలం
దండు కనుమురి జంపన (వర్ణత) బైర్రాజు
దంతులూరి (తంతలూరి) కక్కెర కాలిదిండి బుద్ధరాజు
దసరాజు కటారి కుందరాజు చామర్తి
దట్ల (ధట్ల) కడిమెల్ల ముదునూరి ధేనువకొండ
గాదిరాజు లకంరాజు చిండా దెందుకూరి
గండ్రాజు మండపాటి (మంథపడి) సరిపల్లి ఎర్రగుంటల
గోకరాజు ముంగార వేములవాడ గాదిరాజు
గొట్టుముక్కల నంబూరి వేములమంద గణపతిరాజు
గుంటిమడుగు తమ్మిశెట్టి యమనమండ గొడవర్తి
గుంటూరి సైదు చిండా గుర్జాల
జంపన (కోట) సయ్యపరాజు గుండ్రాజు
కల్లెపల్లి సిరివెల్ల ఇమ్మడిరాజు (ఇమ్మలరాజు)
కమ్మెల సోలరాజు ఇందుకూరి (ఇందుకూరి)
కంకిపాటి సోలంకి తేపల్లి
కాంటేటి ఉప్పలపాటి కాకర్లపూడి
కాశీ సింగరాజు కుచ్చెర్లపాటి
కొప్పెర్ల సిరిగిరి

భోగరాజు

మంతెన (మంథన)
కొక్కెర్లపాటి బుట్టి ములగపతి
కొండూరి ముప్పల్లా
కొప్పెల్లా ముంగపతి
కొత్తపల్లి నడింపల్లి
కూనపరాజు నాగరాజు
కంపరాజు కోసూరి కొవ్వూరు పూసపాటి (పూసపడి)
నల్లపరాజు పెరిచెర్ల (పెరిచోలి)
పాకలపతి (పాగలపతి) పిన్నమరాజు
పట్సమట్ల (పట్చమట్ల) పొట్టురి
పెనుమత్స (పెనుమత్స) రాజసాగి
పెన్మట్సా, పెన్మట్సా సాగి
పుసంపూడి సఖినేటి
రుద్రరాజు సాగిరాజు
సాగిరాజు సామంతపూడి
సుజ్జురి సిరవూరి
తోటకుర వాడపల్లి
తిరుమలరాజు వాత్సవై (వాత్సవయ)
ఉద్దరాజు/వుద్దరాజు వాలివర్తి
వడ్లముడి వేగేసన (వేగేసిన)
వనపాల వెటికూరి
వేగిరాజు పెన్మట్సా
వేంపల్లి పాకలపతి
వేటుకూరి సిరువూరి (సిరువూరి)

చిలువూరి వుల్చి (శ్రీరామ్ రాజు)

స్వాతంత్రం తర్వాత

మార్చు

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో జమీందారీ వ్యవస్థ రద్దుచేసి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది.క్రమేణా భూస్వాములు,జమీందారులు సామాన్య ప్రజానీకంలో కలిసిపోయారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో స్థిరపడిపోయారు. కొద్దిగా రాయలసీమకు, వలస వెళ్ళారు.

ప్రముఖులు

మార్చు
 
అల్లూరి సీతారామరాజు విగ్రహం

క్షత్రియ రాజులు

మార్చు
Balaraju Adduri           Addala Addepalli
Ayyapuraju Bellamkonda         Alluri Byrraju Ayanampudi  
Anantharaju Chiruvella             Angaraju Bhupathiraju Chitraju        
Anjiraju Eedarapalli       Balaraju Champati Dintakurthi    
Balaraju Gorinta             Bejawada Chekuri  (Sekuri) Ede              
Bayalraju Gobburi           Bhetalam Chintalapati Inampudi      
Betharaju Kanumuri         Byrraju Dandu Jampana (Varnata)  
Bogaraju Kakkera             Buddharaju Dantuluri (Thantaluri) Kalidindi        
Buttamraju Katari                 Chamarthi Dasaraju Kundaraju    
Chamarthi Kadimella         Dhenuvakonda Datla (Thatla) Mudunuri      
Chejerila Lakamraju       Dendukuri Gadiraju Muthundi (Mudundi)  
Chennapaya Mandapati       Erraguntala Gandraju Saripalli        
Chennamraju Mungara       Gadiraju Gokaraju Vemulavada  
Chevooru Namburi         Ganapathiraju Gottumukkala Vemulamanda      
Chinnanagannagari Pathapati           Godavarthi Guntimadugu Yamanamanda            
Chinnanarasiahgari Saidu               Gurjala Gunturi
Chokkaraju Sayyaparaju   Gundraju Jampana (Kota)
Cibyala Sirivella           Immadiraju (Immalaraju) Kallepalli
Daasanapu Solaraju           Indukuri (Indukoori) Kammela
Dakshiraju Solanki             Thepalli Kankipati
Dalavayi Uppalapati       Kakarlapudi Kanteti
Gadi Mullapati Kutcherlapati Kasi                          
Gouripuram Manthena (Manthana) Kopperla                                     
Govindarajulu Mulagapati Kokkerlapati                                
Gundlapalli Muppalla Konduri                      
Hasthi Mungapati Koppella            
Inkula Nadimpalli Kothapalli     
Thammisetty Nagaraju Kunaparaju         
Kanchiraju Pusapati (Poosapadi)

మూలాలు

మార్చు
  1. Satyanarayana, A. (2002). "Growth of Education among the Dalit-Bahujan Communities in Modern Andhra, 1893-1947". In Bhattacharya, Sabyasachi (ed.). Education and the Disprivileged: Nineteenth and Twentieth Century India. Orient Blackswan. p. 53. ISBN 978-81-250-2192-6. Retrieved 2012-02-29.
  2. Suri, K. C. (September 2002). "Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India" (PDF). London: Overseas Development Institute. p. 10. ISBN 0-85003-613-5. Archived from the original (PDF) on 2007-09-28. Retrieved 2012-02-29.