ఆజాద్ (2025 సినిమా)
ఆజాద్ 2025లో విడుదలకానున్న హింది సినిమా. గై ఇన్ ది స్కై పిక్చర్స్, ఆర్‌ఎస్‌విపి మూవీస్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా, ప్రగ్యా కపూర్ నిర్మించిన ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించాడు. అజయ్ దేవగన్, డయానా పెంటీ, అమన్ దేవగన్, రాషా తడాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమాను జనవరి 17న విడుదల చేశారు.
ఆజాద్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | అభిషేక్ కపూర్ |
స్క్రీన్ ప్లే |
|
కథ |
|
నిర్మాత | రోనీ స్క్రూవాలా ప్రగ్యా కపూర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సత్యజిత్ పాండే (సేతు) |
కూర్పు | చందన్ అరోరా |
సంగీతం | పాటలు: అమిత్ త్రివేది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: హితేష్ సోనిక్ |
నిర్మాణ సంస్థలు | గై ఇన్ ది స్కై పిక్చర్స్ ఆర్‌ఎస్‌విపి మూవీస్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 17 జనవరి 2025 |
సినిమా నిడివి | 147 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
నటీనటులు
మార్చు- అజయ్ దేవగన్ - విక్రమ్ సింగ్
- డయానా పెంటీ - కేసర్
- అమన్ దేవగన్ - గోవింద్
- రాషా తడాని[2] - జానకి
- మోహిత్ మాలిక్ - తేజ్ బహదూర్
- పీయూష్ మిశ్రా - రాయ్ బహదూర్
- నటాషా రస్తోగి - నాని
- సందీప్ శిఖర్ - బ్రజ్
- జియా ఇమ్రాన్ అమీన్ - దానీ
- ముకుంద్ రమేష్ పాల్ - రజబ్
- గౌరవ్ యవనిక - జై సింగ్
- ఆండ్రూ క్రౌచ్ - జేమ్స్ కమ్మింగ్స్
- డైలాన్ జోన్స్ - లార్డ్ కమ్మింగ్స్
- రాకేష్ శర్మ - జమాల్
- అక్షయ్ ఆనంద్ - బీరు
- జగన్నాథ్ సేథ్ - డకాయిట్
- ఖుష్బూ అజ్వానీ - పనిమనిషి
- అరవింద్ బిల్గయ్యన్ - మునింజీ
- అలోక్ పోర్వాల్ - బేరర్ రతన్ సింగ్
- రాంశంకర్ - పండిట్ బ్రిటిష్ రెసిడెన్సీ
- నీరజ్ కడెలా - మూగ పూజారి
- రవీంద్ర దూబే - జమీందార్ హౌస్‌లో పూజారి
- రాకేష్ బిదువా - కేసర్ తండ్రి
- ఐశ్వర్య శర్మ - జానకి స్నేహితురాలు
- వివేక్ బహదూరియా - భూసర్ దుకాణదారు
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అజీబ్-ఓ-గరీబ్" | అమితాబ్ భట్టాచార్య | అరిజిత్ సింగ్ , హన్సిక పరీక్ | 4:15 |
2. | "ఆజాద్ హై తూ" | స్వానంద్ కిర్కిరే,అమితాబ్ భట్టాచార్య | అరిజిత్ సింగ్, అమిత్ త్రివేది | 3:58 |
3. | "బిరంగే" | అమితాబ్ భట్టాచార్య | అమిత్ త్రివేది , మీనాల్ జైన్ | 3:22 |
4. | "ఉయ్యి అమ్మ" | అమితాబ్ భట్టాచార్య | మధుబంతి బాగ్చి | 4:13 |
5. | "ఆజాద్ హై తూ"" (రిప్రైజ్) | అమితాబ్ భట్టాచార్య | అమిత్ త్రివేది | 4:02 |
మొత్తం నిడివి: | 19:50 |
మూలాలు
మార్చు- ↑ "Azaad (2025) Film". www.cbfcindia.gov.in. Retrieved 11 January 2024.
- ↑ "అజయ్ దేవ్ గణ్ కొడుకు, రవీనా టాండన్ కూతురు జంటగా ఆజాద్". TV5. 5 November 2024. Archived from the original on 17 January 2025. Retrieved 17 January 2025.