ఆదోని రైల్వే స్టేషను

ఆదోని రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: AD) [1] ఆంధ్రప్రదేశ్లో ఆదోని లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో, గుంతకల్లు రైల్వే డివిజను లోని ప్రధాన రైల్వే స్టేషను. ఆదోని రైల్వే స్టేషను ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణదిశలలో భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇది బాగా అనుసంధానించబడి ఉంది. ఈ రైల్వే స్టేషను రాయలసీమ ప్రాంతంలో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషను

ఆదోని రైల్వే స్టేషను

ఆదోని
आदोनी
ارونی
ಆದೋನಿ
భారతీయ రైల్వేలు
Adoni Railway Station platform sign
General information
Locationహెచ్ బి జి నగర్, ఆదోని, కర్నూలు జిల్లా ఆంధ్ర ప్రదేశ్,
 India
Coordinates15°37′03″N 77°16′29″E / 15.6175°N 77.2746°E / 15.6175; 77.2746
Elevation435 మీటర్లు (1,427 అ.)
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Line(s)ముంబై-చెన్నై రైలు మార్గము లోని సోలాపూర్-గుంతకల్లు విభాగం
Platforms4
Tracks5
Construction
Structure typeప్రామాణికం (మైదానంలో) భూమి మీద
Parkingఉంది
Bicycle facilitiesలేదు
Other information
Statusపని చేస్తున్నది
Station codeAD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంతకల్లు
History
Opened1871
Electrifiedఅవును
Services
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే జోను

వర్గీకరణ

మార్చు

ఆదోని రైల్వే స్టేషను గుంతకల్లు రైల్వే డివిజనులో "NSG4 కేటగిరి" స్టేషనుగా ఇది వర్గీకరించబడింది.[2]

విద్యుద్దీకరణ

మార్చు

పూణె-వాడి-గుంతకల్లు విభాగంలోని 641 కి.మీ. విద్యుదీకరణ పని 2013 సం.లో ప్రారంభించబడింది.[3]

మూలాలు

మార్చు
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 45. Retrieved 4 November 2018.
  2. "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 22 ఫిబ్రవరి 2016.
  3. "Brief on Railway Electrification". Electrification Work in Progress. Central Organisation for Railway Electrification. Archived from the original on 26 సెప్టెంబరు 2015. Retrieved 9 డిసెంబరు 2013.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.