ఆనంద్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం

ఆనంద్ గుజరాత్ లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1962 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 12 ఎన్నికలలో 10 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ (ఓ), భాజపాలు చెరో సారి గెలుపొందాయి.

ఆనంద్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1957 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°36′0″N 72°54′0″E మార్చు
పటం

అసెంబ్లీ సెగ్మెంట్లు

మార్చు

గెలుపొందిన సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1957 మణిబెన్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్
1962 నరేంద్రసింగ్ మహీదా స్వతంత్ర పార్టీ
1967 భారత జాతీయ కాంగ్రెస్
1971 ప్రవీణ్‌సింహ సోలంకి భారత జాతీయ కాంగ్రెస్
1977 అజిత్‌సింగ్ దభి భారత జాతీయ కాంగ్రెస్
1980 ఈశ్వరభాయ్ చావ్డా
1984
1989 నటుభాయ్ మణిభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
1991 ఈశ్వరభాయ్ చావ్డా భారత జాతీయ కాంగ్రెస్
1996
1998
1999 దీపక్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2004 భరత్‌సింగ్ సోలంకి భారత జాతీయ కాంగ్రెస్
2009
2014 దిలీప్ భాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీ
2019 మితేష్ రమేష్ భాయ్ పటేల్
2024

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు