ఉత్తర త్రిపుర జిల్లా
ఉత్తర త్రిపుర (బెంగాలి: উত্তর ত্রিপুরা জেলা) త్రిపుర రాష్ట్రంలోని 8 జిల్లాలలో ఒకటి. జిల్లాకేంద్రం ధర్మనగర్ పట్టణంలో ఉంది.2001 గణాంకాలను అనుసరించి జిల్లావైశాల్యం 2821చ.కి.మీ.జిల్లా జనసంఖ్య 590,655.
ఉత్తర త్రిపుర జిల్లా
ఉత్తర త్రిపుర జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
Seat | ధర్మనగర్ |
విస్తీర్ణం | |
• Total | 2,821 కి.మీ2 (1,089 చ. మై) |
Elevation | 29 మీ (95 అ.) |
జనాభా (2001) | |
• Total | 5,90,655 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://northtripura.nic.in/ |
చరిత్ర
మార్చు1949 సెప్టెంబరు 9 వరకు ఉత్తర త్రిపుర జిల్లా భూభాగం త్రిపుర రాజ్యంలో భాగంగా ఉంది. తరువాత ఈ భూభాగం భారతదేశంలో విలీనం అయింది. 1970 సెప్టెంబరు 1 న త్రిపుర రాష్ట్రం మూడు జిల్లాలుగా విభజించబడినప్పటి నుండి ఉత్తర త్రిపుర జిల్లా రూపుదిద్దుకున్నది. 1995 ఏప్రిల్ 14 న ఈ జిల్లా నుండి దలై జిల్లా రూపుదిద్ఫుకున్నది.
గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 693,281, [1] |
ఇది దాదాపు... | భూటాన్ దేశ జనసంఖ్యతో సమానం.[2] |
అమెరికాలోని | ఉత్తర డకోటా జనసంఖ్యకు సమం[3] |
640 భారతదేశ జిల్లాలలో | 530వ స్థానం [1] |
1 చ.కి.మీ జనసాంద్రత | 341 [1] |
2001-2011 కుటుంబనియంత్రణ శాతం | 17.32%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 967:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 88.29%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
వృక్షజాలం, జంతుజాలం
మార్చు1988లో త్రిపురాలో 0.85 చ.కి.మీ " రోవా వన్యమృగ సంరక్షణాలయం " స్థాపించబడింది. [4]
పాలనా విభాగాలు
మార్చురాజకీయ విభాగాలు
మార్చుఉత్తర త్రిపుర జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి : పబియచ్చర, ఫాటిక్రాయ్, చందిపూర్, కైలాషర్, కడమట్ల-కుర్తి, బాగ్‌బస్సా, ధర్మనగర్, జుబరంజ్ నగర్, పానీసాగర్, పెంచర్థల్, కాంచన్‌పుర్. ఉత్తర త్రిపుర జిల్లా, దలై, దక్షిణ త్రిపుర జిల్లాలు కలిసి త్రిపురా ఈస్ట్ పార్లమెంట్ నియోజక వర్గంగా ఉంది.
నిర్వహణా విభాగాలు
మార్చుఉత్తరత్రిపుర జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది.
పేరు | జిల్లాకేంద్రం | బ్లాకులు | ప్రాంతం |
ధర్మనగర్| పంసినగర్ కడంతల| | |||
కైలాషహర్| గౌర్ నగర్ కుమార్ ఘాట్ | | |||
కాంచంపూర్ | డస్ద పెచర్థల్ డంచెర్ర జంపు హిల్ | |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bhutan 708,427
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
North Dakota 672,591
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Tripura". Archived from the original on 2012-03-25. Retrieved September 25, 2011.
- ↑ "Census of India – Socio-cultural aspects". Government of India, Ministry of Home Affairs. Archived from the original on 20 మే 2011. Retrieved 2 March 2011.
వెలుపలి లింకులు
మార్చు- Official Website of North Tripura District
- [1] List of places in North-Tripura