ఉత్తర బావుకర్
భారతీయ నటి
ఉత్తరా బావోకర్, భారతీయ రంగస్థల, టివి, సినిమా నటి. 1984లో సంగీత నాటక అకాడమీ అవార్డు, నేషనల్ అకాడమీ ఫర్ యాక్టింగ్ (హిందీ నాటకరంగం) గెలుచుకుంది.[1] దోఘీ (1995) సదాశివ్ అమ్రాపుర్కర్ అండ్ రేణుకా దఫ్తార్‌దార్, ఉత్తరాయణ్ (2005), షెవ్రీ (2006), రెస్టారెంట్ (2006) వంటి మరాఠీ సినిమాలలో నటించింది.[2]
ఉత్తర బావుకర్ | |
---|---|
![]() | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1968–ప్రస్తుతం |
విద్య
మార్చుఉత్తర ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఇబ్రహీం అల్కాజీ[3] ఆధ్వర్యంలో 1968లో పట్టభద్రురాలయింది.[4]
నాటకరంగం
మార్చుముఖ్యమంత్రిలో పద్మావతిగా, మేనా గుర్జారిలో మేనగా, షేక్స్‌పియర్ ఒథెల్లోలో డెస్డెమోనాగా, నాటక రచయిత గిరీష్ కర్నాడ్ తుగ్లక్‌లో తల్లిగా, ఛోటే సయ్యద్ బడే సయ్యద్‌లో నాచ్ గర్ల్, ఉమ్రాయోన్ వంటి ప్రధాన పాత్రలతో అనేక ముఖ్యమైన నాటకాలలో నటించింది.[5] 1978లో జయవంత్ దల్వీ రాసిన సంధ్యా ఛాయా నాటకాన్ని హిందీలో కుసుమ్ కుమార్ అనువదించగా ఉత్తర దర్శకత్వం వహించింది.[6]
నటించినవి
మార్చు- యాత్ర (1986)
- తమస్ (1987)
- ఏక్ దిన్ అచానక్ (1989)
- ఉడాన్ (టివి సిరీస్) (1990–1991)
- రుక్మావతి కి హవేలీ (1991)
- ది బర్నింగ్ సీజన్ (1993)
- దోఘీ (1995) (మరాఠీ)
- సర్దారీ బేగం (1996)
- తక్షక్ (1999)
- అంతరాల్ (టీవీ సిరీస్) (2000)
- జిందగీ జిందాబాద్ (2000)
- కోరా కాగజ్ (2002)
- వాస్తుపురుష్ (2002) (మరాఠీ)
- నజరానా (2002) (టివి సిరీస్)
- ఉత్తరాయణ్ (2003) (మరాఠీ)
- జస్సీ జైస్సీ కోయి నహిన్ (టివి సిరీస్) (2003–2006)
- షెవ్రీ (మరాఠీ ఫిల్మ్) (2006)
- కష్మాకాష్ జిందగీ కి (టివి సిరీస్) (2006–2009)
- జబ్ లవ్ హువా (టీవీ సిరీస్) (2006–2007)
- రెస్టారెంట్ [7] (2006) (మరాఠీ)
- రిష్టే (టీవీ సిరీస్) (సీజన్ 2)
- సిన్స్ (2005)
- హమ్ కో దీవానా కర్ గయే (2006) [8]
- డోర్ (2006)
- ఆజా నాచ్లే (2007)
- 8 x 10 తస్వీర్ (2009)
- హా భారత్ మజా (2011) (మరాఠీ)
- సంహిత (2013) (మరాఠీ)
- ఎక్కీస్ తోప్పోన్ కి సలామీ (2014)
- దేవ్ భూమి - ల్యాండ్ ఆఫ్ ది గాడ్స్ (2015)
అవార్డులు
మార్చు- నటన విభాగంలో 1984 సంగీత నాటక అకాడమీ అవార్డు (హిందీ నాటకరంగం)[1]
- 1988 ఏక్ దిన్ అచానక్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 February 2012. Retrieved 2022-12-07.
- ↑ "Marathi cinema gets the sensitive and intelligent film-lover". The Economic Times. 3 May 2008.
- ↑ "Theatre is revelation". The Hindu. 24 February 2008. Archived from the original on 2 March 2008.
- ↑ "Alumni List For The Year 1968". National School of Drama Official website. Archived from the original on 2010-12-06. Retrieved 2022-12-07.
- ↑ "Of days that were..." The Hindu. 30 June 2005. Archived from the original on 6 November 2012.
- ↑ "Those lonely sunset days". The Hindu. 23 April 2010.
- ↑ K. Moti Gokulsing; Wimal Dissanayake (17 April 2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. pp. 77–. ISBN 978-1-136-77284-9. Retrieved 2022-12-07.
- ↑ Filmography
ప్రస్తావనలు
మార్చు- Nash; Nash. The Motion Picture Guide ... Annual. Cinebooks. ISBN 0-933997-16-7.
- Brandon; Martin Banham. The Cambridge guide to Asian theatre. Cambridge University Press. ISBN 0-521-58822-7.
- Subramanyam. Muffled voices: women in modern Indian theatre. Har-Anand Publications. ISBN 81-241-0870-6.
- Trivedi; Dennis Bartholomeusz. India's Shakespeare: translation, interpretation, and performance International studies in Shakespeare and his contemporaries. University of Delaware Press. ISBN 0-87413-881-7.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఉత్తర బావుకర్ పేజీ
- ఉత్తర బావుకర్ బాలీవుడ్ హంగామా లో ఉత్తర బావుకర్ వివరాలు