ఉషసీ చక్రవర్తి
ఉషసీ చక్రవర్తి, బెంగాలీ సినిమా నటి, విద్యావేత్త. బ్యోమకేష్ బక్షి జీవితం ఆధారంగా అంజన్ దత్ రూపొందించిన సినిమాలో సత్యవతి పాత్రలో నటించిది.[1] బెంగాలీ టివీ షో శ్రీమోయీలో జూన్ గుహ పాత్రలో నటించింది.[2]
ఉషసీ చక్రవర్తి | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
గుర్తించదగిన సేవలు | బ్యోమకేష్ బక్షి |
తల్లిదండ్రులు |
|
చదువు
మార్చు2020లో పిహెచ్.డి. ని పట్టా పొందింది.[3][4] జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో మహిళా డ్రైవర్లపై పక్షపాతం అనే అంశంలో ఎంఫిల్ పూర్తిచేసింది.[5]
సినిమారంగం
మార్చుఅంజన్ దత్ తీసిని బ్యోమకేష్ బక్షి సినిమాలో సత్యవతి పాత్రను పోషించింది.[6] రంజనా అమీ అర్ అష్బోనా, బెడ్ రూమ్,[7] షాజహాన్ రీజెన్సీ, ముఖోముఖి, కుసుమితార్ గోల్పో సినిమాలతోపాటు ఇతర సినిమాలలో కూడా నటించింది.[8][9]
సంఘ సేవ
మార్చుకోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో, ఒంటరిగా ఉన్న వలస కార్మికుల కోసం భోజనాన్ని అందించడంలో పాల్గొన్నది.[10]
వ్యక్తిగత జీవితం
మార్చుఉషసీ తండ్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు శ్యామల్ చక్రవర్తి,[11] ఇతడు కోవిడ్-19 వ్యాధితో 2020 ఆగస్టు 6న మరణించాడు.[3][12]
2011లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు సీపీఐ(ఎం) తరపున ప్రచారం చేసింది.[13] 2011 జూన్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి రాజకీయ గుర్తింపును చిత్ర పరిశ్రమలో తనకు ప్రతికూలంగా భావించినట్లు చెప్పింది.[14]
సినిమాలు
మార్చు- కలేర్ రఖాల్ (2009)
- బ్యోమకేష్ బక్షి (2010)
- రంజన అమీ అర్ అష్బోనా (2011)[14]
- అబర్ బ్యోమకేష్ (2011)
- బెడ్ రూం (2012)[14]
- జిబోన్ రంగ్ బెరంగ్ (2012)
- అబార్ బ్యోమకేష్ బక్షి-చిత్రచోర్ (2012)[15]
- కనగల్ మల్సత్ (2013)
- శ్రీమతి. సేన్ (2013)
- తీన్ పట్టి (2014)
- బ్యోమకేష్ ఫిరే ఎలో (2014)
- బ్యోమకేష్ బక్షి (2015)
- బ్యోమకేష్ ఓ అగ్నిబన్ (2017)
- షాజహాన్ రీజెన్సీ (2018)[16]
- ముఖోముఖి (2018)[16]
- కుసుమితార్ గప్పో (2019)[16]
టెలివిజన్
మార్చు- పరీక్ష ( దూర దర్శన్ బంగ్లా, 2000)
- శ్రీమోయి ( స్టార్ జల్షా 2019–2021)[17]
వెబ్ సిరీస్
మార్చు- వర్జిన్ మోహితో (2018)[18]
మూలాలు
మార్చు- ↑ "Ushasie Chakraborty - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-03-07.
- ↑ "Ushasie Chakraborty, June Auntie: 'পরম সুন্দরী' থেকে ডেডলিফট গার্ল! নেটিজেনদের মুগ্ধ করছেন 'হট' জুন আন্টি". Aaj Tak বাংলা. Retrieved 2022-03-07.
- ↑ 3.0 3.1 "Actress Ushasie Chakraborty submits her PhD thesis despite facing hurdles; her zeal leaves fans inspired". Retrieved 2022-03-07.
- ↑ "Ushasie Chakraborty tests negative for COVID-19; to resume shoot". Retrieved 2022-03-07.
- ↑ "Rough ride for women behind wheels". Retrieved 2022-03-07.
- ↑ "The Bomkesh gang". Retrieved 2022-03-07.
- ↑ Dasgupta (12 June 2011). "'Baba's political identity is my disadvantage'". The Times of India. Archived from the original on 2013-02-22. Retrieved 2022-03-07.
- ↑ Ganguly (28 May 2019). "Ushasie Chakraborty makes a comeback to the small screen". Entertainment Times. Retrieved 2022-03-07.
- ↑ "Ushasie Chakraborty tests negative for COVID-19; to resume shoot". Retrieved 2022-03-07.
- ↑ Ghosh (25 April 2020). "Bengali actor Ushasie Chakraborty arrives to lend a helping hand". The Hindu. Retrieved 2022-03-07.
- ↑ Bhattacharyya (4 April 2011). "CPM young guns bat for poll Turk". Telegraph Calcutta. Retrieved 2022-03-07.
- ↑ Roy (31 January 2021). "A 'virtual epitaph' for those who died of Covid-19". The Telegraph India. Retrieved 2022-03-07.
- ↑ "SRKSPACE". The Telegraph. Calcutta, India. 25 April 2011. Retrieved 2022-03-07.
- ↑ 14.0 14.1 14.2 "'Baba's political identity is my disadvantage'". The Times of India. 12 June 2011. Archived from the original on 2013-02-22. Retrieved 2022-03-07. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Dasgupta" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Chatterji (12 April 2012). "Flawed logic mars thriller Abaar Byomkesh Bakshi-Chitrachor". Indian Express. Retrieved 2022-03-07.
- ↑ 16.0 16.1 16.2 Ganguly (28 May 2019). "Ushasie Chakraborty makes a comeback to the small screen". Entertainment Times. Retrieved 2022-03-07.
- ↑ TOI (28 February 2020). "'Rani Rashmoni' tops the TRP chart followed by 'Sreemoyee'". Times of India. Retrieved 2022-03-07.
- ↑ "Web series on women and virginity - Times of India".