ఎన్.ఎన్. కృష్ణదాస్
ఎన్.ఎన్. కృష్ణదాస్ (జననం 12 మార్చి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాలక్కాడ్ నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
ఎన్.ఎన్. కృష్ణదాస్ | |||
పదవీ కాలం 1996 – 2009 | |||
ముందు | వి.ఎస్. విజయరాఘవన్ | ||
---|---|---|---|
తరువాత | ఎం. బి. రాజేష్ | ||
నియోజకవర్గం | పాలక్కాడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాలక్కాడ్, కేరళ, భారతదేశం | 1959 మార్చి 12||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
జీవిత భాగస్వామి | కె. గీత (మ.20 మార్చి 1992) | ||
నివాసం | పాలక్కాడ్ | ||
మూలం | [1] |
నిర్వహించిన పదవులు
మార్చు- డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు
- 1996 - 11వ లోక్‌సభకు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
- 1996 - 1997: వాణిజ్య కమిటీ సభ్యుడు
- 1998: 12వ లోక్‌సభకు 2వసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
- లోక్‌సభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు
- 1998 - 99: అంచనాల కమిటీ సభ్యుడు
- వాణిజ్య కమిటీ సభ్యుడు
- రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
- 1999: 13వ లోక్‌సభకు 3వసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
- 1999 - 2000: వాణిజ్య కమిటీ సభ్యుడు
- లోక్‌సభలో సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు
- 1999 - 2001: అంచనాల కమిటీ సభ్యుడు
- 2000 - 2004: రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడు
- 2004: 14వ లోక్‌సభకు 4వసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు
- సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్
- అంచనాల కమిటీ సభ్యుడు
- సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు
- వాణిజ్య కమిటీ సభ్యుడు
మూలాలు
మార్చు- ↑ The Hindu (1 April 2024). "A triangular fight for supremacy in Palakkad" (in Indian English). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.
- ↑ The New Indian Express (14 May 2012). "Krishnadas rescued" (in ఇంగ్లీష్). Archived from the original on 2 August 2024. Retrieved 2 August 2024.