ఎస్.వి. కళాశాలలు
ఎస్.వి. కళాశాలలు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కడపలో ఉన్న విద్యా సంస్థల సమూహం.
నినాదం | మెరుగైన సమాజం కోసం విద్య |
---|---|
రకం | ప్రైవేట్ |
స్థాపితం | 1981 |
స్థానం | తిరుపతి, కడప ఆంధ్రప్రదేశ్ |
ఈ సమూహంలో ఉన్న వివిధ సంస్థలు:
కళాశాల | సంస్థ పూర్తి పేరు | ప్రాంతం | స్థాపించిన సంవత్సరం |
---|---|---|---|
ఎస్.వి.డి.సి. | ఎస్.వీ. డిగ్రీ కాలేజ్ | కడప | 1981 |
ఎస్వీపీజీ | ఎస్.వీ. పి.జి. కాలేజ్ | కడప | 1999 |
ఎస్వీసీఈ | ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరకంబాడి రోడ్ | తిరుపతి | 2007 |
స్వెవ్ | ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ | తిరుపతి | 2009 |