ఓవాలా-మజివాడ శాసనసభ నియోజకవర్గం
ఓవాలా-మజివాడ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, థానే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
| |||
2009[3][4] | ప్రతాప్ సర్నాయక్ | శివసేన | |
2014[5][6][7] | |||
2019[8][9] | |||
2024[10] |
ఎన్నికల ఫలితాలు
మార్చు2019
మార్చు2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ఓవాలా-మజివాడ | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
శివసేన | ప్రతాప్ సర్నాయక్ | 1,17,593 | 60.72 | |
కాంగ్రెస్ | విక్రాంత్ భీంసేన్ చవాన్ | 33,585 | 17.34 | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | సందీప్ పచాంగే | 21,132 | 10.91 | |
నోటా | పైవేవీ లేవు | 6,054 | 3.13 | |
మెజారిటీ | 84,008 |
2014
మార్చు2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఓవాలా-మజివాడ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
శివసేన | ప్రతాప్ సర్నాయక్ | 68,571 | 36.75 | 0.72 | |
బీజేపీ | సంజయ్ పాండే | 57,665 | 30.91 | N/A | |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | హన్మంత్ జగ్దాలే | 20,686 | 11.09 | N/A | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | సుధాకర్ చవాన్ | 20,568 | 11.02 | -18.79 | |
కాంగ్రెస్ | ప్రభాత్ పాటిల్ | 13,529 | 7.25 | -16.15 | |
నోటా | పైవేవీ లేవు | 2,390 | 1.28 | N/A | |
మెజారిటీ | 10,906 | 5.85 | -0.37 |
2009
మార్చు2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఓవాలా-మజివాడ | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
శివసేన | ప్రతాప్ సర్నాయక్ | 52,373 | 36.03 | |
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | సుధాకర్ చవాన్ | 43,332 | 29.81 | |
కాంగ్రెస్ | దిలీప్ డెహెర్కర్ | 34,018 | 23.4 | |
మెజారిటీ | 9,041 | 6.22 |
మూలాలు
మార్చు- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)