ఔషధ మొక్క
ఔషధ మొక్క అనగా ఔషధాలను తయారు చేయడానికి ఉపకరించే మొక్క అని అర్ధం. వీటిలో అనేకం ఇంటిలో పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జిల్లేడు, కలబంద, తులసి, నాగజెముడు వంటి మొక్కలు. మానవుని చరిత్ర మొత్తం ఔషధ మొక్కలను గుర్తించడం, వాటిని ఉపయోగించడం జరుగుతూనే ఉంది. విషపూరిత మొక్కలు కూడా ఔషధాల అభివృద్ధికి ఉపయోగించారు.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/8/82/Ayurvada_Medicine_from_Medicinal_Plants_YVSREDDY.jpg/220px-Ayurvada_Medicine_from_Medicinal_Plants_YVSREDDY.jpg)
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/3/37/Garden_of_Medicinal_Plants.jpg/220px-Garden_of_Medicinal_Plants.jpg)
పుష్పించే మొక్కలు
మార్చుచాలా మొక్క ఔషధాలకు, పుష్పించే మొక్కలు అసలైన మూలంగా ఉన్నాయి. కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు పుష్పించే మొక్కల నుండి వస్తాయి.
విషయాలు
మార్చుఔషధ మొక్కలకు సంబంధించిన అంశాలు: