కట్నీ
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం
కట్నీ మధ్యప్రదేశ్ లోని కట్ని నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది కట్ని జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని ముర్వారా (కట్ని) నీ, ముడ్వారా అనీ కూడా పిలుస్తారు. ఇది మధ్య భారతదేశంలోని మహాకోశల్ ప్రాంతంలో ఉంది. నగరం, ఈ ప్రాంతపు యొక్క డివిజనల్ ప్రధాన కార్యాలయం, జబల్పూర్ నుండి 90 కి.మీ. దూరంలో ఉంది.
కట్నీ
ముర్వారా కట్నీ | |
---|---|
నగరం | |
Coordinates: 23°29′N 80°24′E / 23.48°N 80.40°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | కట్నీ |
Elevation | 304 మీ (997 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 2,21,875 |
• జనసాంద్రత | 350/కి.మీ2 (900/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 483501 |
టెలిఫోన్ కోడ్ | 07622 |
Vehicle registration | MP-21 |
జనాభా
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం కట్నీ పట్టణ జనాభా 2,21,875. ప్రభావశీలమైన అక్షరాస్యత (ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత) 87.43%; పురుషుల అక్షరాస్యత 92.77%, స్త్రీల అక్షరాస్యత 81.64%.
మూలాలు
మార్చు- ↑ "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 27 March 2012.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 9 జనవరి 2021.