కడియం మండలం
ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం
కడియం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం. కడియం, ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°54′47″N 81°49′01″E / 16.913°N 81.817°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | కడియం |
విస్తీర్ణం | |
• మొత్తం | 76 కి.మీ2 (29 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 90,499 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1008 |
గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 80,499 అందులో పురుషులు 45,066 మంది ఉండగా, స్త్రీలు 45,433 మంది ఉన్నారు.
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- కడియపులంక
- కడియపుసావరం
- పొట్టిలంక (en:Pottilanka
- బుర్రిలంక
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
వెలుపలి లంకెలు
మార్చుకడియం అయోమయ నివృత్తి కొరకు చూడండి - కడియం (అయోమయ నివృత్తి)
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |