కథా కమావీషు
కథా కమావీషు 2025లో విడుదలైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా. త్రీ విజిల్స్ టాకీస్, ఐ డ్రీమ్స్ బ్యానర్స్‌పై చిన వాసుదేవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్-కార్తీక్ దర్శకత్వం వహించాడు. ఇంద్రజ, కరుణ కుమార్, కృతికా రాయ్, కృష్ణ ప్రసాద్, వెంకటేష్ కాకుమాను, స్తుతీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 డిసెంబర్ 30న విడుదల చేసి,[1] సినిమాను 2025 జనవరి 2న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2][3]
కథా కమావీషు | |
---|---|
![]() | |
దర్శకత్వం | గౌతమ్-కార్తీక్ |
స్క్రీన్ ప్లే | గౌతమ్-కార్తీక్ |
కథ | గౌతమ్ |
నిర్మాత | చిన్న వాసుదేవ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | అరవింద్ విశ్వనాథన్ |
కూర్పు | విశాల్-సత్య |
సంగీతం | ఆర్.ఆర్. ధృవన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | ఆహా |
విడుదల తేదీ | 2 జనవరి 2025 |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఇంద్రజ
- కరుణ కుమార్[4]
- కృతికా రాయ్
- కృష్ణ ప్రసాద్
- హర్షిణి కోడూరు
- వెంకటేష్ కాకుమాను
- కాదంబరి కిరణ్
- రూప లక్ష్మి
- రచ్చ రవి
- గుండు సుదర్శన్
- స్తుతీ రాయ్
- మొయిన్
- కృష్ణ తేజ
- జెమినీ సురేష్
- రమణ భార్గవ
- లక్కింశెట్టి
- పమ్మి సాయి
- మధుమణి
- ప్రభావతి
- పవన్ రమేష్
- మాధవీ ప్రసాద్
- విశాల్
- ప్రదీప్
- సంతోష్
- కల్పన
సాంకేతిక నిపుణులు
మార్చు- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రసాద్ రెడ్డి సోముల
- ప్రొడక్షన్ మేనేజర్: శేఖర్ రెడ్డి బిజ్జుల
- లైన్ ప్రొడ్యూసర్లు: వంశీ కృష్ణ ఖేడ, సాయి పేరి
- ఆర్ట్ డైరెక్టర్: విశాల్ అబాని
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, వనమాలి
మూలాలు
మార్చు- ↑ "ఓటీటీలోకి 'కథా కమామీషు'.. ట్రైలర్ రిలీజ్". 30 December 2024. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!". Hindustantimes. 4 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "ఆహాలో మరో కామెడీ ఎంటర్ టైనర్.. ట్రైలర్ చూస్తే నవ్వులే నవ్వులు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". TV9 Telugu. 30 December 2024. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
- ↑ "నటుడిగా మారిన డైరెక్టర్.. ఆహాలో మరో కొత్త సినిమా.. కథా కమామీషు." 10TV Telugu. 3 January 2025. Archived from the original on 7 January 2025. Retrieved 7 January 2025.
బయటి లింకులు
మార్చు- ఆహా ఓటీటీలో కథా కమావీషు