కావలి రైల్వే స్టేషను

కావలి రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని కావలి లో పనిచేస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే విభాగంలో నిర్వహించబడుతుంది.[1]

Kavali
కావలి
कावलि
భారతీయ రైల్వే స్టేషను
కావలి రైల్వే స్టేషను యొక్క రిమోట్ వ్యూ
సాధారణ సమాచారం
Locationకావలి రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ రోడ్, కావలి, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates14°55′12″N 79°58′48″E / 14.9200°N 79.9800°E / 14.9200; 79.9800
Elevation21 మీ. (69 అ.)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు4
పట్టాలుబ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుKVZ
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
విద్యుత్ లైను1980–81
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[2] చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[3]

స్టేషను వర్గం

మార్చు

గూడూరు జంక్షన్ రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజను లో ఒక 'బి' కేటగిరి స్టేషను.[4]

సదుపాయాలు

మార్చు

దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Retrieved 18 January 2016.
  2. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
  3. "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
  4. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  5. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".