కుక్క 1980 నవంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. అంత్యోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంకింద సంపన భాస్కర రావు నిర్మించిన ఈ సినిమాకు కడియాల శివరామయ్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కె. భాస్కర రావు సమర్పించగా, నిర్మల్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

కుక్క
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం కడియాల శివరామయ్య
తారాగణం నారాయణరావు,
పి.ఎల్.నారాయణ
తెలంగాణ శకుంతల
సంగీతం నిర్మల్‌కుమార్
నిర్మాణ సంస్థ అంత్యోదయ ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • నారాయణరావు,
  • పిఎల్ నారాయణ,
  • శకుంతల,
  • జయ పద్మ

సాంకేతిక వర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. "Kukka (1980)". Indiancine.ma. Retrieved 2025-01-30.