కృష్ణ తేజ జూనియర్ కళాశాల
ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో ఉన్న ఒక విద్యాసంస్థ
కృష్ణ తేజ జూనియర్ కళాశాల అనేది ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని తిరుపతిలో ఉన్న ఒక విద్యాసంస్థ. దీనిని 2003 లో సివిఎస్ కృష్ణమూర్తి తేజ ఛారిటీస్ స్థాపించింది.
నినాదం | మాతృ దేవో భవ |
---|---|
స్థాపితం | 2003 |
స్థానం | తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
జాలగూడు | krishnatheja.org |
ఈ కళాశాల కృష్ణ తేజ పబ్లిక్ స్కూల్, ఫార్మసీ కళాశాల, డిగ్రీ కళాశాల, డెంటల్ కళాశాలలతో క్యాంపస్ ను పంచుకుంటుంది.[1]
మూలాలు
మార్చు- ↑ "Krishna Teja Pharmacy College". Archived from the original on 3 August 2012. Retrieved 26 August 2012.