కె.పల్లెపాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
కె.పల్లెపాలెం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన రవెన్యూయేతర గ్రామం.
కె.పల్లెపాలెం | |
---|---|
గ్రామం | |
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 15°26′27.744″N 80°10′42.492″E / 15.44104000°N 80.17847000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొత్తపట్నం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523286 |
విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
మౌలిక సదుపాయాలు
మార్చుమదర్ థెరెస్స్సా వెల్‌ఫేర్ సొసైటీ వృద్ధాశ్రమం.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామ ప౦చాయతి 1996 జరిగిన మొదటి ఎన్నికలలో సర్ప౦చిగా చాపల నారాయణరావు, ఉప సర్ప౦చిగా కొక్కిలగడ్డ కనకారావు ఎన్నిక్తైనారు.ఈ పంచాయతీకి 2014, జనవరి-18న జరిగిన ఎన్నికలలో నాయుడు ప్రభుప్రకాశ్, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుకొత్తపట్నం సముద్రతీరాన, 2014, ఏప్రిల్-4, శుక్రవారం ఉదయం, విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహదాత శ్రీ గంటా మధుసూదనరెడ్డి, వేదపండితుల ఆధ్వర్యంలో విశేషపూజలు నిర్వహించారు.
ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కూరగాయలు
ప్రధాన వృత్తులు
మార్చుగ్రామ విశేషాలు
మార్చు- ఈ గ్రామాన్ని స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్, దత్తత తీసుకొని ఆదర్శగ్రామం (స్మార్టు విలేజి) గా అభివృద్ధిచేయదానికి నిర్ణయించుకున్నారు.
- ఈ కడలి తీర గ్రామములో, నంది పురస్కార గ్రహీత శ్రీ పిన్ని బంగారయ్య గృహంలో, 2015, మార్చి-20వ తేదీన, ఉగాది సందర్భంగా ఒక కవితా గోష్ఠి ఏర్పాటుచేసారు. దీనిలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
- మధర్ థెరిసా ఓల్డేజ్ హోం:నాయుడు ప్రభు ప్రకాష్ అధ్యక్షతన దాతల సహాయంతో ప్రతిరోజు మధ్యాహ్నం ముసలివారికి అన్నదానం చేయబడుతున్నది.