కె. నట్వర్ సింగ్

భారతీయ రాజకీయనాయకుడు

కున్వర్ నట్వర్ సింగ్ (జననం 1929 మే 16 - 2024 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికై మే 2004 నుండి డిసెంబరు 2005 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశాడు.[1] ఆయన అనేక పుస్తకాలను కూడా రచించాడు.

కె. నట్వర్ సింగ్
కె. నట్వర్ సింగ్


విదేశీ వ్యవహారాల మంత్రి
పదవీ కాలం
22 మే 2004 – 6 డిసెంబర్ 2005
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు యశ్వంత్ సిన్హా
తరువాత మన్మోహన్ సింగ్

పోర్ట్‌ఫోలియో లేని మంత్రి
పదవీ కాలం
8 డిసెంబర్ 2005 – 22 మే 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు మమతా బెనర్జీ
తరువాత అరుణ్ జైట్లీ

వ్యక్తిగత వివరాలు

జననం 1929 మే 16
జఘినా, భరత్‌పూర్ , భరత్‌పూర్ రాష్ట్రం , బ్రిటిష్ రాజ్ (ప్రస్తుత రాజస్థాన్, భారతదేశం )
మరణం 10 ఆగస్టు 2024(2024-08-10) (aged 95)
గుర్గావ్, హర్యానా, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (1984-2006)
జీవిత భాగస్వామి హేమీందర్ కౌర్
సంతానం జగత్ సింగ్
రీతు కౌర్
నివాసం న్యూఢిల్లీ
పూర్వ విద్యార్థి మాయో కాలేజ్ , అజ్మీర్
సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ
సింధియా స్కూల్
వృత్తి రాజకీయ నాయకుడు
సంతకం కె. నట్వర్ సింగ్'s signature
పురస్కారాలు పద్మ భూషణ్

1984లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 93 ఏళ్ల నట్వర్ సింగ్ 2024 ఆగస్టు 10న గుర్‌గావ్లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు.[2]

మూలాలు

మార్చు
  1. "K Natwar Singh: External Affairs Minister". Hindustan Times (in ఇంగ్లీష్). 18 June 2004. Retrieved 4 May 2020.
  2. "కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నట్వర్‌సింగ్‌ కన్నుమూత | Former Foreign Minister Natwar Singh Passed Away | Sakshi". web.archive.org. 2024-08-11. Archived from the original on 2024-08-11. Retrieved 2024-08-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)