కేఎస్ సేతుమాధవన్
కేఎస్ సేతుమాధవన్ (15 మే 1931 - 24 డిసెంబరు 24) - వెటరన్ మలయాళం ఫిల్మ్ మేకర్. పది జాతీయ అవార్డులు, తొమ్మిది కేరళ స్టేట్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు.
కె.ఎస్. సేతుమాధవన్ | |
---|---|
జననం | కె. సుబ్రహ్మణ్యం సేతుమాధవన్ 1931 మే 15 |
మరణం | 24 డిసెంబరు 2021 | (aged 90)
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1960–1995 |
జీవిత భాగస్వామి | వల్సల |
పిల్లలు | 3 (incl. సంతోష్) |
తల్లిదండ్రులు |
|
పురస్కారాలు | 1991లో జాతీయ చలనచిత్ర పురస్కారం - ఉత్తమ చిత్ర దర్శకుడు - మరుపక్కమ్ '( తమిళం) |
1961లో మలయాళ సినిమాతో దర్శకుడిగా ఆయన సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. తెలగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో కలిపి ఆయన మొత్తం 60కి పైగా చలన చిత్రాలను రూపొందించారు.[1] తమిళంలో తను తీసిన మొదటి సినిమా మరుపక్కమ్ కి నేషనల్ అవార్డు వరించింది. 1962లో కేఎస్ సేతుమాధవన్ నిర్మించిన కన్నుం కరలుమ్ తో కమల్ హాసన్‌ని బాల నటుడిగా మలయాళం సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనది.[2]
మూలాలు
మార్చు- ↑ "సినీ పరిశ్రమలో విషాదం… లెజెండరీ డైరెక్టర్ కన్నుమూత". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-24. Retrieved 2021-12-24.
- ↑ "జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కేఎస్ సేతుమాధవన్ మృతి.. నివాళి అర్పించిన కమల్ హాసన్". andhrajyothy. Archived from the original on 2021-12-24. Retrieved 2021-12-24.