కొంగ
(కొంగలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కొంగ (ఆంగ్లం Crane) ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధ్రువప్రాంతాలు, దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.
కొంగలు | |
---|---|
Indian Sarus Crane Gruzs antigone antigone | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | గ్రూయిడే |
ప్రజాతులు | |
కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.
వర్గీకరణ
మార్చుప్రస్తుతం జీవించియున్న కొంగలలో 4 ప్రజాతులు, 15 జాతులు ఉన్నాయి:
- Genus Balearica
- Black Crowned Crane, Balearica pavonina
- Grey Crowned Crane, Balearica regulorum
- Genus Grus
- Common Crane, Grus grus, యూరేసియా కొంగలు
- Sandhill Crane, Grus canadensis
- Whooping Crane, Grus americana
- Sarus Crane, Grus antigone
- Brolga, Grus rubicunda
- Siberian Crane, Grus leucogeranus
- White-naped Crane, Grus vipio
- Hooded Crane, Grus monacha
- Black-necked Crane, Grus nigricollis
- Red-crowned Crane, Grus japonensis, మంచూరియా కొంగలు
- Genus Anthropoides
- Blue Crane, Anthropoides paradisea
- Demoiselle Crane, Anthropoides virgo
- Genus Bugeranus
- Wattled Crane, Bugeranus carunculatus
Look up కొంగ in Wiktionary, the free dictionary.