గఢ్వాల్ హిమాలయాలు

గఢ్వాల్ హిమాలయాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న పర్వత శ్రేణులు.[1][2][3]

ఉత్తరాఖండ్‌లోని "ఒంటె వీపు" నుండి చూసినపుడు గఢ్వాల్ హిమాలయాలు

భౌగోళికం

మార్చు

ఈ శ్రేణి హిమాలయాల్లో అన్నిటికంటే బయట ఉండే శివాలిక్ కొండలలో కూడా ఒక భాగం. ఇవి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో విస్తరించి ఉన్నాయి.

గఢ్వాల్ హిమాలయాలలోని ప్రధాన శిఖరాలు

మార్చు

జనాభా వివరాలు

మార్చు

పౌరీ, టెహ్రీ, ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, ఛోటా చార్ ధామ్ తీర్థయాత్రా స్థలాలైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదారనాథ్‌లు ఈ శ్రేణులలో ఉన్నాయి. ముస్సోరీలోని కొన్ని హిల్ స్టేషన్లైన[4] ధనౌల్తి, ఔలి, చక్రతా, చోప్తా, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన నందా దేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ వనాలు కూడా గఢ్వాల్ హిమాలయాల్లో భాగమే.

ఇవి కూడా చూడండి

మార్చు
  • గఢ్వాల్ డివిజన్
  • ఉత్తరాఖండ్ పర్వత శిఖరాల జాబితా
  • హిమాలయాలు

మూలాలు

మార్చు
  1. Rawat, Ajay S. (November 2002). Garhwal Himalayas: A Study in Historical Perspective (in ఇంగ్లీష్). Indus Publishing. ISBN 978-81-7387-136-8.
  2. Kapadia, Harish (1999). Across Peaks & Passes in Garhwal Himalaya (in ఇంగ్లీష్). Indus Publishing. ISBN 978-81-7387-097-2.
  3. "an empirical study of Garhwal Himalaya". ResearchGate (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
  4. Chisholm, Hugh, ed. (1911). "Siwalik Hills" . ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్) (11th ed.). Cambridge University Press.