గుంటూరు జిల్లా రచయితల సంఘం
కవిత్వ రచనలో వినూత్న విధానాన్ని,యువరచయితలను ప్రోత్సహించటం కోసం 2007 జులై 1న గుంటూరు జిల్లా రచయితల సంఘం నెలకొల్పారు,[1] సంఘం అనేక సాహిత్య కార్యక్రమాలను. రాష్ట్ర స్థాయిలో కవి సమ్మేళనాలను ఏర్పాటు చేయటం[2] , కథా కవిత్వ పోటీలను నిర్వహిస్తూ ఉంటారు[3]. 2008వ సంవత్సరం రాష్ట్ర స్థాయి మహిళా కవి సమ్మేళనం నిర్వహించారు.[4][5]
స్థాపన | జూలై 1, 2007 |
---|---|
వ్యవస్థాపకులు | సోమేపల్లి వెంకట సుబ్బయ్య |
నమోదు సంఖ్య | 357/2007 |
ప్రధాన కార్యాలయాలు | గుంటూరు |
భౌగోళికాంశాలు | 16°18′N 80°27′E / 16.300°N 80.450°E |
సేవా | గుంటూరు జిల్లా |
సేవలు | సాహితీ కార్యక్రమాలు |
అధికారిక భాష | తెలుగు |
అధికార ప్రతినిధి | షేక్ సుభాని |
కార్యదర్శి | షేక్ సుభాని |
కార్యవర్గం
మార్చు- అద్యక్ష్యులు - సోమేపల్లి వెంకట సుబ్బయ్య [6]
- ప్రధాన కార్యదర్శి - షేక్ సుభాని
పురస్కారం
మార్చుప్రతి సంవత్సరం ఉత్తమ రచనలను ఎన్నిక చేసి ఆ రచయితలకు "గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాన్ని" సంఘం ప్రదానం చేస్తుంది.[7]
ఇవీ చుడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-04. Retrieved 2016-11-26.
- ↑ http://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/sahitya-puraskaralu-in-guntur-6632
- ↑ http://lit.andhrajyothy.com/upcomingsahithyakaryakramalu/kavi-sammelanam-6052[permanent dead link]
- ↑ http://www.prajasakti.com/DistrictNews/1675452
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-20.
- ↑ http://www.sakshi.com/news/opinion/event-262820?pfrom=inside-latest-news
- ↑ http://www.prajasakti.com/Article/Aksharam/2025900