గుడ్లగూబ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గుడ్లగూబ (ఆంగ్లం Owl) పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉండి రాత్రిపూట తిరిగే ఒక పక్షి. ఇవి స్ట్రిగిఫార్మిస్ (Strigiformes) క్రమానికి చెందినవి. వీటిలో సుమారు 200 జాతులు ఉన్నాయి. ప్రస్తుతం జీవించివున్న గుడ్లగూబల్ని రెండు కుటుంబాలలో ఉన్నాయి. వీనిలో స్ట్రిగిడే (Strigidae) కుటుంబంలో సామాన్యమైన గుడ్లగూబలు, టైటానిడే (Tytonidae) కుటుంబంలో బార్న్ గుడ్లగూబలు ఉన్నాయి.
గుడ్లగూబలు | |
---|---|
The rare Northern Spotted Owl Strix occidentalis caurina | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Infraclass: | |
Superorder: | |
Order: | స్ట్రిగిఫార్మిస్ |
కుటుంబాలు | |
స్ట్రిగిడే | |
Synonyms | |
Strigidae sensu Sibley & Ahlquist |
ఇవి ధృవప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రపంచమంతా విస్తరించాయి. ఆంగ్లభాషలో గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంటు అంటారు.
దీన్ని అపశకునపు పక్షిగా భావించకుండా లక్ష్మీదేవి వాహనంగా పెద్దలు చెప్పారు. కారణం ఈ గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.