గుత్తి జంక్షన్ రైల్వే స్టేషను

గుత్తి జంక్షన్ రైల్వే స్టేషను భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్, గుత్తిలో పనిచేస్తున్న ఒక ప్రాథమిక రైల్వే స్టేషను. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకే వస్తుంది.[1] ఈ స్టేషనుకు రెండు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషను నుండి నాలుగు బ్రాంచి లైన్లు అయిన ధర్మవరం, ధోన్, రేణిగుంట, గుంతకల్లు మార్గములకు జంక్షన్ స్టేషనుగా ఉంది

గుత్తి జంక్షన్ రైల్వే స్టేషను
Gooty Junction
రైలు స్టేషను
General information
Locationగుత్తి , ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
Elevation370 మీ
Owned byభారతీయ రైల్వేలు
Line(s)యశ్వంతపూర్ - గుత్తి రైలు మార్గము
గుత్తి - ధోన్ రైలు మార్గము
Construction
Parkingఉంది
Bicycle facilitiesఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeGY
Fare zoneదక్షిణ మధ్య రైల్వే జోన్
History
Electrifiedఅవును
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము
కి.మీ.
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము నకు
0నంద్యాల జంక్షన్
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము నకు
15పాణ్యం
25కృష్ణమ్మ కోన
33బుగ్గానిపల్లి సిమెంట్ నగర్
40బేతంచర్ల
51రంగాపురం
63మల్కాపురం
సికింద్రాబాద్-ధోన్ రైలు మార్గము నకు
76ధోన్ జంక్షన్
86మల్లియాల
95లింగనేని దొడ్డి
102పెండేకల్లు జంక్షన్
116పగిడిరాయి
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము నకు
131గుత్తి జంక్షన్
110ఎద్దులదొడ్డి
118తుగ్గలి
133మద్దికెర
137మల్లప్ప గేట్
గుంతకల్లు–బెంగళూరు రైలు మార్గము నకు
144గుంతకల్లు జంక్షన్
సోలాపూర్-గుంతకల్లు రైలు మార్గమునకు
గుంతకల్లు–వాస్కో డ గామా రైలు మార్గము నకు

రైల్వే స్టేషను వర్గం

మార్చు

గుంతకల్లు రైల్వే డివిజనులోని రైల్వే స్టేషన్లలో గుత్తి జంక్షన్ 'బి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Gooty Junction".

15°08′59″N 77°37′30″E / 15.1496°N 77.6249°E / 15.1496; 77.6249