గుర్బానీ జడ్జ్
ఛండీగడ్ కు చెందిన ఫిట్‌నెస్ మోడల్, నటి, మాజీ ఎంటివి ఇండియా ప్రెజెంటర్.
గుర్బానీ జడ్జ్, ఛండీగడ్కు చెందిన ఫిట్‌నెస్ మోడల్, నటి, మాజీ ఎంటివి ఇండియా ప్రెజెంటర్. ఎంటివి రోడీస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసిద్ధి చెందింది. బిగ్ బాస్ 10 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నది, మొదటి రన్నరప్ అయ్యింది.
గుర్బానీ జడ్జ్ | |
---|---|
![]() గుర్బానీ జడ్జ్ (2017) | |
జననం | [1] | 20 నవంబరు 1987
ఇతర పేర్లు | బని జే, విజే బని |
వృత్తి | విజే, మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జననం
మార్చుగుర్బానీ జడ్జ్ 1987, నవంబరు 20న ఛండీగడ్ లో జన్మించింది.
వృత్తిరంగం
మార్చుఎంటివిలో పనిచేయడమే కాకుండా, సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[2] 2016లో తిక్క అనే తెలుగు సినిమాలో, 2022లో వలిమై అనే తమిళ సినిమాలో నటించింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
2007 | ఆప్ కా సురూర్ - ది రియల్ లవ్ స్టోరీ | బని | హిందీ సినిమా రంగప్రవేశం | |
2011 | సౌండ్‌ట్రాక్ | గుర్బానీ | ||
2016 | జోరావర్ | జోయా | పంజాబీ సినిమా రంగప్రవేశం | |
తిక్క | కమల | తెలుగు సినిమా రంగప్రవేశం | ||
2018 | ఇష్కెరియా | ఆశా | ||
2022 | వలిమై | సారా | తమిళ సినిమా రంగప్రవేశం | |
2025 | దక్ష అంధరన్ | తెలుగు | 14 ఆగస్ట్ 2025 | |
2024 | డబుల్ ఇస్మార్ట్ | తెలుగు సినిమా |
మూలాలు
మార్చు- ↑ "Birthday Special: 15 Pictures Of Bani J Which Proves She Is Beautiful Yet A Badass Girl". 29 November 2017. Archived from the original on 7 మే 2019. Retrieved 15 ఏప్రిల్ 2022.
- ↑ "VJ Bani turns warrior in a period drama". Times Of India.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గుర్బానీ జడ్జ్ పేజీ
- గుర్బానీ జడ్జ్ బాలీవుడ్ హంగామా లో గుర్బానీ జడ్జ్ వివరాలు