గోవా శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీమీడియా వ్యాసాల జాబితా

గోవా శాసనసభ అనేది భారతదేశం లోని, పశ్చిమ తీరంలో ఉన్న గోవా రాష్ట్ర ఏకసభ్య శాసనసభ. శాసనసభ స్థానం పోర్వోరిమ్‌లో ఉంది. గోవా విస్తీర్ణం ప్రకారం భారతదేశ అతి చిన్న రాష్ట్రం, జనాభా ప్రకారం నాల్గవ-చిన్న రాష్ట్రం.[1]గోవా శాసనసభ 1963 నుండి ఉనికిలో ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. 2022 నాటి ఎన్నికల నాటికి దీనికి ఒకే స్థానం నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 40 మంది సభ్యులను కలిగి ఉంది.[2][3][4]వీటిలోఒక నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాల అభ్యర్థికి కేటాయించబడింది

గోవా శాసనసభ నియోజకవర్గాల జాబితా
గోవా శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు40
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022 ఫిబ్రవరి 14
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
గోవా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్, పోర్వోరిమ్, బర్డెజ్, గోవా, భారతదేశం
వెబ్‌సైటు
Goa Legislative Assembly

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్.టి) రాజకీయ ప్రాతినిధ్యానికి హామీ ఇస్తూ రిజర్వేషన్ హోదా ఇవ్వబడింది. రాజ్యాంగం ఎస్.సి., ఎస్.టి.,లకు సానుకూల వివక్ష సాధారణ సూత్రాలను నిర్దేశించింది.[5][6] 2011 భారత జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల జనాభా మొత్తం 1.74%గా ఉంది.[7]దీని ప్రకారం, అసెంబ్లీలో ఒక నియోజకవర్గం (పేర్నెం) షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గాల జాబితా

మార్చు
 
గోవాలోని శాసనసభ నియోజకవర్గాలను సూచించే పటం
నం. నియోజకవర్గం జిల్లా లోక్‌సభ
నియోజక వర్గం
ఓటర్లు
(2022) [8]
1 మాండ్రేమ్ ఉత్తర గోవా ఉత్తర గోవా 32,732
2 పెర్నెం (SC) 33,212
3 బిచోలిమ్ 28,231
4 టివిమ్ 29,132
5 మపుసా 29,294
6 సియోలిమ్ 29,661
7 సాలిగావ్ 27,576
8 కలంగుటే 25,632
9 పోర్వోరిమ్ 27,097
10 ఆల్డోనా 28,994
11 పనాజి 22,408
12 తలైగావ్ 30,023
13 శాంటా క్రజ్ 29,298
14 సెయింట్. ఆండ్రీ 21,428
15 కుంబర్జువా 26,601
16 మేమ్ 28,919
17 సాంక్విలిమ్ 27,919
18 పోరియం 32,985
19 వాల్పోయి 31,958
20 ప్రియోల్ 31,017
21 పోండా దక్షిణ గోవా 32,160
22 సిరోడా 29,678
23 మార్కైమ్ 28,275
24 మోర్ముగావ్ దక్షిణ గోవా 20,418
25 వాస్కో డ గామా 35,613
26 దబోలిమ్ 24,661
27 కోర్టాలిమ్ 30,782
28 నువెం 28,427
29 కర్టోరిమ్ 29,850
30 ఫటోర్డా 30,845
31 మార్గోవ్ 29,508
32 బెనౌలిమ్ 28,959
33 నవేలిమ్ 28,892
34 కుంకోలిమ్ 29,526
35 వెలిమ్ 31,534
36 క్యూపెమ్ 33,080
37 కర్చోరెమ్ 27,484
38 సాన్‌వోర్డెమ్ 29,808
39 సంగూమ్ 26,659
40 కెనకోనా 34,246

మూలాలు

మార్చు
  1. "Population and decadal change by residence : 2011 (PERSONS)" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. p. 2. Archived (PDF) from the original on 2016-06-24. Retrieved 2019-01-15.
  2. "List of constituencies (District Wise) : Goa 2022 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  3. "List of Assembly Constituencies - Goa". Election Commission of India. Retrieved 2014-03-10.
  4. "List of Assembly Constituencies - Goa". Election Commission of India. Archived from the original on 5 March 2016. Retrieved 2014-03-10.
  5. Kumar, K Shiva (17 February 2020). "Reserved uncertainty or deserved certainty? Reservation debate back in Mysuru". The New Indian Express. Archived from the original on 21 November 2021. Retrieved 29 November 2021.
  6. "THE CONSTITUTION OF INDIA [As on 9th December, 2020]" (PDF). Legislative Department. Archived from the original (PDF) on 26 November 2021. Retrieved 30 December 2023.
  7. "Health Dossier 2021 - Goa" (PDF). p. 5. Archived (PDF) from the original on 2 October 2022. Retrieved 6 February 2024. Scheduled Caste population (SC) (in crore) 0.0025 (1.74%)
  8. "Goa General Legislative Election 2022". Election Commission of India. Retrieved 17 May 2022.

వెలుపలి లంకెలు

మార్చు