చంద్రపూర్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
చంద్రపూర్ మహారాష్ట్ర లోని ఒక పట్టణం, అదే పేరు గల జిల్లా కేంద్రం. చంద్రపూర్ కోటలు ఉన్న నగరం ఈ నగరాన్ని గోండు రాజు అయిన ఖండక్య బల్లర్షా 13 శతాబ్దంలో స్థాపించాడు
Chandrapur
Chanda | |
---|---|
City | |
Nickname: Black Gold City | |
Coordinates: 19°57′00″N 79°17′49″E / 19.950°N 79.297°E | |
Country | India |
State | Maharashtra |
District | Chandrapur |
Founded by | Sayyed Asad Hussain |
Named for | Chandrapur Fort |
Government | |
• Type | Mahanagar Palika |
• Body | Chandrapur Municipal Corporation |
• Mayor | Rakhi Kacharlawar |
• Municipal Commissioner | Mr. Shambharkar |
విస్తీర్ణం | |
• Total | 76 కి.మీ2 (29 చ. మై) |
• Rank | East Vidarbha: 2nd District: 1st |
Elevation | 188 మీ (617 అ.) |
జనాభా (2011) | |
• Total | 3,55,739 Chandrapur Urban Area |
• Rank | Vidarbha: 4th |
Demonym | Chandrapurkar |
Language | |
• Official | Marathi |
• Other | Hindi |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 442401, 442402, 442403, 442404 |
Telephone code | (+91), 7172 |
Vehicle registration | MH-34 |
Website | అధికారిక వెబ్సైటు |
దర్శనీయ ప్రదేశాలు
మార్చుజిల్లా కేంద్రం, చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు
- తడోబా జాతీయ పులుల సంరక్షణ కేంద్రం
- ఆనందవన్ కుష్టురోగుల ఆశ్రమము (వరోర)
- రమల తలావ్ (చంద్రపూర్)
- ఘొదజరి తలావ్ (నాగ్భిర్)
- అసోల మెంధ తలావ్ (సలోయ్)
- మహాకాళి మందిర్ (చంద్రపూర్)
- అంచలేశ్వర్ మందిర్ (చంద్రపూర్)
- భద్రనాగ్ మందిర్ (భద్రావతి)
- జైన్ మందిర్ (భద్రావతి)
- బుద్ధ లేని (భద్రావతి)
- గురాల గణపతి మందిర్ ( భద్రావతి)
- గే ముఖ్ (తదోధి బాలాపుర్ )
- పాత మహెడియో మందిరం
- విష్ణు మందిరము (కొర్పన)
ప్రముఖ వ్యక్తులు
మార్చు- కరంవీర్ దాదాసాహెబ్ కన్నంవార్ - మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి.
- బల్వంత్‌రావ్ దేశ్‌ముఖ్ - న్యాయవాది, బాలగంగాధర తిలక్ సహచరుడు.
- మోహన్ భగవత్ -రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధ్యక్షుడు
- బారిష్టర్ రాజభౌ ఖోబ్రగడె - న్యాయవాది, భీంరావ్ రాంజీ అంబేద్కర్ యొక్క మిత్రుడు.
- శంతారాం పొట్దుఖే - మాజీ కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి.
- వామన్రావ్ చటప్ - మాజీ శాసన సభ్యుడు, 1997 ఉత్తమ పార్లమెంటు సభ్యుడు పురస్కార గ్రహీత.
- సునీల్ పల్ - హాస్య నటుదు
- మానసి మొఘె - విశ్వసుందరి 2013 తుది పోటీలలో ప్రవేశించిన అభ్యర్థి.
- హన్స్‌రాజ్ గంగారాం అహిర్- నరేంద్ర మోడి మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ, & రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి.
- సుభాష్ షిండే - నగల వర్తకుడు, సమాజ సేవకుడు
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Chandrapurకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.