చర్చ:ఆదిలాబాదు శాసనసభ నియోజకవర్గం
తాజా వ్యాఖ్య: Untitled టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
Untitled
మార్చుఈ నియోజకవర్గంలో ఇంకొక మండలం కూడా ఉందనుకుంటా. నార్నూర్ మండలం ఈ జిల్లాలోని ఏ నియోజకవర్గానికీ చెందినదిగా వికీలో చెప్పబడలేదు. సభ్యులెవరైనా ఆ మండలం ఏ నియోజకవర్గానికి చెందినదో చెప్పగలరా? δευ దేవా 16:54, 28 మార్చి 2009 (UTC)
- నార్నూర్ ఆసిపాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినది. -- C.Chandra Kanth Rao-చర్చ 16:57, 28 మార్చి 2009 (UTC)
- ధన్యవాదాలు δευ దేవా 16:58, 28 మార్చి 2009 (UTC)
- ఆసిపాబాదు నియోజకవర్గంలో 8 మండలాలూండగా ఇదివరకు ఏడింటినే చేర్చియుంటిమి. నార్నూర్ ఇప్పడే చేర్చాను. -- C.Chandra Kanth Rao-చర్చ 17:01, 28 మార్చి 2009 (UTC)
- ధన్యవాదాలు δευ దేవా 16:58, 28 మార్చి 2009 (UTC)