మాది గౌడ కులము. మాది koundinya గొత్రమని మా పెద్దలు చెప్తారు. మెము కల్లు గీత వాల్లము. మరి మాకు, ఆ పాలి0చిన koundinyulaku యెమైన relation ఉన్దా...? muula purushudi image vunnada ? yes unnadi

మూలాల వివరణ

మార్చు

వాడుకరి:రవిచంద్ర గారు మూలాల వివరణ తరువాత తప్పక చేరుస్తానండి కాస్తా వ్యవది ఇవ్వండి.ప్రభాకర్ గౌడ్ నోముల

ప్రభాకర్ గౌడ్ నోముల అలాగే ఇవ్వండి. మూలాలు లేని వ్యాసలకు సాధారణంగా ఆ మూస చేరుస్తాం. మీరు చాలా రోజులుగా వికీలో వ్యాసాలు రాస్తున్నారు కాబట్టి మూలాలు గురించి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. మీరు మూలాలు చూపించగానే మూస తొలగించవచ్చు. రవిచంద్ర (చర్చ) 11:26, 18 మార్చి 2020 (UTC)Reply

సూచన

మార్చు

ఈ వ్యాసంలో ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర మూస ,అలాగే చాళుక్యుల వంశ చరిత్ర అవసరం లేదు అనిపిస్తుంది. అలాగే ప్రముఖులంతా ఒక చోట రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.Ch Maheswara Raju (చర్చ) 11:04, 3 నవంబరు 2021 (UTC)Reply

వికీపీడియనులు గురించి

మార్చు

ఈ పేజీకి వికీపీడియనులు గురించి రాశారు.. ఇవి అవసరం లేదు అనుకున్నా. వ్యాసంలో ప్రముఖులే ఉండాలి. నిర్వాహకులు ఒక నిర్ణయం తీసుకోండి.Ch Maheswara Raju☻ (చర్చ) 16:22, 2 ఏప్రిల్ 2022 (UTC)Reply

2022 నవంబరు 26 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

మార్చు
what is the Gotham of bisigampala

Please add sir name konne

మార్చు

please add Goud sir name konne కొన్నె 2405:201:C007:4191:952A:7A49:FF6B:C15 10:06, 26 జనవరి 2023 (UTC)Reply

ఈ వ్యాసంలో ఉన్నదంతా నిజమేనా?

మార్చు

ఈ వ్యాసంలో చాలా అంశాలకి మూలాలు లేవు. 1. చాళుక్యులు కి గౌడ్ కులానికి సంబంధం ఎలా ఉంది? 2. రాణి రుద్రమదేవి కాకతీయుల వంశం అయితే గౌడ్ కులానికి చెందింది అని రాశారు 3.సోమ క్షత్రియ అనేది ఆర్యక్షత్రియ కులం ఆర్య క్షత్రియ కులానికి గౌడ్ కులానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ వ్యాసం చర్చ విభాగంలో పాల్గొని వ్యాసాన్ని అభివృద్ధి పరచండి. NOTE: ఈ పేజీలో మార్పులు చేస్తుంటే వ్యక్తిగత వాడుకలో పేజీలపై దాడి చేస్తున్నారు.. ఇలా అయితే వికి వాడుకరులు నిలబడడం కష్టం... Ch Maheswara Raju☻ (చర్చ) 06:52, 17 మే 2023 (UTC)Reply

2023 జూలై 3 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన

మార్చు

ఈ లిస్టులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ❓❓

నల్లగొండ జిల్లాలోని, దేవరకొండ మండలం, పడమటపల్లి గ్రామంలో (కొండ మల్లి పల్లి వయా డిండి డ్యాం రూట్ లో) (దాదాపుగా 500 గౌడ కుటుంబాలు "కాటం" గృహ నామంతో ఉన్నవి.

దేవరకొండ మండలం మరియు నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాదులో కూడా "కాటం" గృహ నామం ఉన్నది.

"కాటం" ఇంటి పేరు గురించి (నేను చెప్పింది మీరు నమ్మకపోతే మీరు విచారణ చేసుకోగలరు)

మా ఇంటి పేరు "కాటం" గృహనామాలు లిస్టులో లేదు❓❓

ఇంటి పేరు "కాటం" గోత్రం : కంఠమహేశ్వర స్వామి

🙏🙏🙏 దయచేసి 🙏🙏🙏

వికీపీడియాలో గృహనామాలు..!!

కుదిరితే ....❓ మా ఇంటి పేరు చేర్చగలరు(యాడ్ చేయగలరు) వికీపీడియాలో కూడా. ఇంటి పేరు "కాటం"

ధన్యవాదాలు.

Link 🔗 👇

http://te.m.wiki.x.io/wiki/%E0%B0%97%E0%B1%8C%E0%B0%A1

గృహనామాల అభ్యర్థన. మా ఇంటి పేరు "కాటం" గృహనామాల లిస్టులో లిస్టులో చేర్చగలరు.

మార్చు

ఈ లిస్టులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ❓❓

నల్లగొండ జిల్లాలోని, దేవరకొండ మండలం, పడమటపల్లి గ్రామంలో (కొండ మల్లి పల్లి వయా డిండి డ్యాం రూట్ లో) (దాదాపుగా 500 గౌడ కుటుంబాలు "కాటం" గృహ నామంతో ఉన్నవి.

దేవరకొండ మండలం మరియు నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాదులో కూడా "కాటం" గృహ నామం ఉన్నది.

"కాటం" ఇంటి పేరు గురించి (నేను చెప్పింది మీరు నమ్మకపోతే మీరు విచారణ చేసుకోగలరు)

మా ఇంటి పేరు "కాటం" గృహనామాలు లిస్టులో లేదు❓❓

ఇంటి పేరు "కాటం" గోత్రం : కంఠమహేశ్వర స్వామి

🙏🙏🙏 దయచేసి 🙏🙏🙏

వికీపీడియాలో గృహనామాలు..!!

కుదిరితే ....❓ మా ఇంటి పేరు చేర్చగలరు(యాడ్ చేయగలరు) వికీపీడియాలో కూడా. ఇంటి పేరు "కాటం"

ధన్యవాదాలు. 2409:40F0:2F:E288:9C5F:E7FF:FECB:9274 17:33, 3 జూలై 2023 (UTC)Reply

2023 ఆగస్టు 24 నాటి Protected దిద్దుబాటు అభ్యర్ధన

మార్చు

1)గౌడ అనేది వొక్కలిగ కులస్థులు ఉపయోగించే ఒక శీర్షిక. ఈ శీర్షిక గ్రామపెద్దకు చిహ్నం 2)చాలా మంది కర్నాటక రాజకీయ నాయకులు కల్లు కుట్టే గౌడ్ కులంలో చేర్చబడ్డారు. 3)గౌడ బిరుదును ఆంధ్రలో 2 సంఘాలు వొక్కలిగ మరియు టాడీ టాపర్ గౌడ్ కులాలు ఉపయోగించారు. రెండూ వేర్వేరు

మూలాలు: https://www.google.co.in/books/edition/Communities_Segments_Synonyms_Surnames_a/bfAMAQAAMAAJ?hl=en&gbpv=1&dq=GOWDA&pg=PA1864&printsec=frontcover

గృహ నామాల పేర్లు

మార్చు

తెలుగు రాష్టాల్లో (ముక్యంగా తెలంగాణా లో )అత్యధికముగా ఇంటి పేరు కలిగిన గౌడ కుటుంబాలు

"దొనికెల" గృహ నమాన్ని చేర్చండి దొనికెల మహేశ్వర్ గౌడ్ (చర్చ) 00:54, 15 ఆగస్టు 2024 (UTC)Reply

గృహ నామం

మార్చు

కౌండిన్య గోత్రం కలిగిన

దొనికెల ఇంటి పేరు కలిగి తెలంగాణా రాష్ట్రము లో వున్నారు వీరిది గృహ నామాలలో ఇంటి పేరుని చేర్చండి దొనికెల మహేశ్వర్ గౌడ్ (చర్చ) 01:08, 15 ఆగస్టు 2024 (UTC)Reply

*మా ఇంటి పేరు "కాటం" చేర్పు కోసం  చర్చా వేదికలో ద్వారా మీ ముందు ఉంచుతున్నాను.*

మార్చు

*గౌరవనీయులైనటువంటి..!*

*"ఎర్ర రామారావు" గారికి,*

*నమస్కరించి వ్రాయునది.*

🙏🙏💐💐

నమస్తే సార్ 🙏

మా ఇంటి పేరు *కాటం*

నా పేరు : *భాను*

*వికీపీడియాలో ...!*

*గౌడ వ్యాసంలో.❓*

*గృహ నామాలలో..❓*

*మా ఇంటి పేరు "కాటం" లేదు.!*

*నేను, ఈ మార్పును కోరుకుంటున్నాను. మా యొక్క గృహనామం పేరు "కాటం" ని, చేర్చవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను.*

🙏🙏🙏

సాక్షాధారములు:

*1) తెలంగాణ రాష్ట్రంలో, నల్లగొండ జిల్లాలో, దేవరకొండ మండలంలో, పడమటపల్లి గ్రామం, అనే ఊరులో,  మా ఇంటి "కాటం" పేరుతో సంబంధించినటువంటి "కాటం" గృహలు సుమారు 400కు పైగా మా ఇంటి పేరుతో కలిగినటువంటి కుటుంబాలు వారు ఉన్నారు.*

2) మీరు,  మీ వ్యాసంలో చెప్పినటువంటి గోత్రనామాలు గౌడ  గోత్రనామాలు లో మా ఇంటి గోత్రం *శ్రీ కంఠమహేశ్వర స్వామి గోత్రం*

3) శ్రీ కంఠమహేశ్వర స్వామికి మరొక పేరు

*కాటమయ్య అని కూడా పిలుస్తారు.( మా ఇంటి పేరు "కాటం" )* మేము శ్రీ కంఠమహేశ్వర స్వామి పుత్రులముగా పిలుచుకుంటాము.

*4) కంఠమహేశ్వర స్వామి పుత్రులు & సప్త గౌడుల మహర్షుల చరిత్ర ఆధారములు.*

శివపుత్రుడైన కంఠమహేశ్వరుడు కాశీపుర రాజ్యాన్ని కంఠమ పరిపాలించి, గౌడులకు రక్షకుడిగా, కులదైవంగా, పార్వతీ ధర్మపాల పరమేశ్వరుడి మానస పుత్రుడిగా త్రేతాయుగలో ధర్మస్థాపన, ఉన్నారు. దుష్టరక్షణ చేసి యుగపురుషుడిగా *కంఠమహేశ్వరుడు* కీర్తికెక్కాడు. పార్వతీ పరమేశ్వరలు వేదమంత్రాలు పఠించి, కల్యాణాన్ని చేశారు. జగత్ రక్షకులైన పార్వతీపరమేశ్వరులు, బ్రహ్మదేవుడు, ముక్కోటి దేవతల సమక్షంలో జరిగిన *శ్రీ కంఠమహేశ్వర - సురమాంబ* కల్యాణం ముల్లోకాల్లో ఆదర్శ వివాహంగా నిలిచింది. వీరి సంతా దాంపత్యంలో ఎటువంటి కష్టనష్టాలు లేకుండా, అనుమానాలు, అవమానాలు లేకుండా, నిత్య ప్రేమ మూర్తులైన వీరిని ఆదర్శ దంపతులని ఆశీర్వదించారు. కలియుగంలో కంఠ మహేశ్వరుడు సురమాంబతల్లికి దేవాలయాలు నిర్మించి, పూజిస్తారని పరమేశ్వరుడు ఆశీర్వదించారు.

సత్యనిష్ఠ, ధర్మపాలన, ఆదర్శ దాంపత్యం, దుష్టరక్షణలో పార్వతీ - పరమేశ్వరుల (తల్లి-తండ్రి) కు దీటుగా నిలిచిన కంఠమహేశ్వర సురమాంబ జీవిత చరిత్రల్ని ములోకాలకు అందించేందుకు, వారి దేవాలయాల రక్షణకు, నిత్య ధూప దీప, నైవేద్యాలను అన్ని యుగాల్లో నిరాటంకంగా నిర్వహించేందుకు *కంఠమహేశ్వరుడికి సప్త గౌడులను (ఎల్లిగౌడ్, ముత్యంగౌడ్, రాదగౌడ్, కృష్ణగౌడ్, పగడంగౌడ్, రత్నగౌడ్, జీడిగౌడ్) సంతానంగా పుట్టించాడు పరమేశ్వరుడు.*

*ఈ సప్తగౌడులు తండ్రి కంఠ మహేశ్వరుడు లాగే నిత్యం తపోమార్గాన్ని ఆచరిస్తూ... కంఠమహేశ్వర చరిత్రని, వ్రతాలని, ఆదర్శదాంపత్యాన్ని, ధర్మపాలనని అదృష్టరూపంగా, వివిధ యుగాల్లో ప్రచారం చేస్తూనే ఉన్నారు.*

*"నానా రూపధరా గౌడ దేవా విచరంతి మహీతలే"*

*(నానారూపాలు ధరించి గౌడ దేవతలు భూమి పైన విహరిస్తారు) పరమేశ్వరుడి వరం వల్ల, కంఠమహేశ్వరుడికి కలిగిన సంతానం.*

1. ఎల్ల గౌడ్.

2. ముత్యం గౌడ్.

3. రాద గౌడ్.

4. కృష్ణ గౌడ్.

5. పగడం గౌడ్.

6. రత్నం గౌడ్.

7. జీడి గౌడ్.

పై వారు నిత్యం ఒక్కరోజు కూడా విడువకుండా శివనామస్మరణ, *కంఠ మహేశ్వర స్మరణ, కౌండిన్య స్మరణ, ఎల్లమ్మ తల్లి స్మరణ, వనం మైసమ్మ తల్లి స్మరణ, పూజ, జప, తప కంఠమహేశ్వర మాలధారణ, ఆచరిస్తూ భూమండలమంతా తిరుగుతూ శివాలయాలు, గౌడ మఠాలు, "కాటమయ్య" దేవాలయాలు.* ఎల్లమ్మ తల్లి దేవాలయాలు, వనం మైసమ్మ తల్లి దేవాలయాల్లో నిత్యం పూజలు చేస్తున్నందు వలనే గౌడ జాతి నశించి పోకుండా కాపాబడుతుంది.

శివనామస్మరణ, కంఠ మహేశ్వర స్మరణ, కౌండిన్య స్మరణ, ఎల్లమ్మ తల్లి స్మరణ, వనం మైసమ్మ తల్లి స్మరణ, పూజ, జప, తప కంఠమహేశ్వర మాలధారణ, ఆచరిస్తూ భూమండలమంతా తిరుగుతూ శివాలయాలు, గౌడ మఠాలు, *కాటమయ్య దేవాలయాలు.* ఎల్లమ్మ తల్లి దేవాలయాలు, వనం మైసమ్మ తల్లి దేవాలయాల్లో నిత్యం పూజలు చేస్తున్నందు వలనే గౌడ జాతి నశించి పోకుండా కాపాబడుతుంది.

*ముగింపు విన్నపము.*

*గౌరవనీయులైన ఎర్ర రామారావు గారు*

🙏🙏🙏

*నా విన్నపాన్ని మన్నించి...!!*

*శ్రీ కంఠమహేశ్వర స్వామి గోత్ర వారసులమైన,  మేము *శ్రీ కంఠమహేశ్వర స్వామి మరియు కాటమయ్యా* అని పిలబడే వారి ఇంటి పేరు మీదగా వచ్చిన *మా ఇంటి పేరు "కాటం"*

*కాటం మనే ఇంటి పేరు, గౌడ వ్యాసంలో, గృహనామంలో చేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను.*

🙏🙏🙏 K bhanu Chandra Prasad (చర్చ) 13:12, 14 జనవరి 2025 (UTC)Reply

🙏🙏🙏 K bhanu Chandra Prasad (చర్చ) 13:13, 14 జనవరి 2025 (UTC)Reply

@K bhanu Chandra Prasad గారి అభ్యర్థన మేరకు కాటం ఇంటిపేరు గృహనామాల విభాగంలో చేర్చాను. యర్రా రామారావు (చర్చ) 14:19, 14 జనవరి 2025 (UTC)Reply
  • ధన్యవాదాలు సార్*
🙏 K bhanu Chandra Prasad (చర్చ) 15:54, 15 జనవరి 2025 (UTC)Reply
"https://te.wiki.x.io/w/index.php?title=చర్చ:గౌడ&oldid=4388334" నుండి వెలికితీశారు
Return to "గౌడ" page.