చర్చ:వృత్తాంతి
తాజా వ్యాఖ్య: పేరు గురించి టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Chaduvari
పేరు గురించి
మార్చుఈ పత్రిక పేరు "వృత్తాంతిని" అని రెండు మూడు చోట్ల చదివాను. "వృత్తాంతి" అని కూడా చూసాను. వృత్తాంతిని అనేది సరైనదని అనిపిస్తోంది. ఆ పేరుకు తరలించాలేమో అభిప్రాయాలు చెప్పవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 05:48, 6 జనవరి 2025 (UTC)
- ఈ రెండూ వేరువేరు పత్రికలు అని భావించవచ్చు. ఈ పేర్లలో ఉన్న సందిగ్ధతకు కొంత వివరణ చేర్చాను.__ చదువరి (చర్చ • రచనలు) 01:18, 13 జనవరి 2025 (UTC)