చినమల్లవరం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
చినమల్లవరం బాపట్ల జిల్లా, జే.పంగులూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
చినమల్లవరం | |
---|---|
గ్రామం | |
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 15°50′7.584″N 80°7′31.512″E / 15.83544000°N 80.12542000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | జే.పంగులూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08594 ![]() |
పిన్‌కోడ్ | 523167 |
గ్రామ భౌగోళికం
మార్చుసమీప గ్రామాలు
మార్చుజనకవరం 4 కి.మీ, గంగవరం 6 కి.మీ, పావులూరు 6 కి.మీ, కొండ మంజులూరు 6 కి.మీ, చందలూరు 6 కి.మీ.
గ్రామంలో మౌలిక వసతులు
మార్చువిజయ బ్యాంక్
మార్చుగ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, 2017, ఆగస్టు-26వతేదీ శనివారంనాడు ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ
మార్చు2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి.కె.గోవిందమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం
మార్చుఈ ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం, వైశాఖపౌర్ణమి సందర్భంగా, 2015, మే నెల-3,4,5 తేదీలలో నిర్వహించెదరు.
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయo
మార్చుఈ ఆలయానికి 12.89 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఆదాయం = రు. 1,46,000-00. ఈ ఆలయం కుడివైపుకు ఒరిగిపోయింది. గర్భగుడిలోనికి వర్షపునీరు వచ్చుచున్నది. ఆందువలన దేవాదాయశాఖ పునర్నిర్మాణానికి, 43 లక్షల రూపాయలతో అంచనా తయారుచేసింది. దీనిలో గ్రామస్తుల వ్యయం 13 లక్షలు జమచేయగానే పునర్నిర్మాణం ప్రారంభించెదరు.
ఈ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్థుల తమవంతు భాగస్వామ్యంగా 14.4 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు. దీనితో దేవాదాయశాఖ సి.జి.ఎఫ్.నిధుల నుండి 28.8 లక్షల రూపాయలను విడుదల చేసింది. మొత్తం 43.2 లక్షల రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు అధికరులు చర్యలు చేపట్టినారు. ప్రథమంగా బాలాలయం నిర్మాణానికి 2017, ఫిబ్రవరి-1వతేదీ బుధవారంనాడు భూమిపూజ నిర్వహించారు.
మూలాలు
మార్చు