చెన్నై ఎగ్మోర్ - సేలం ఎక్స్‌ప్రెస్

చెన్నై యెళుంబూరు - సేలం ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది చెన్నై యెళుంబూరు రైల్వే స్టేషను, సేలం రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,

జోను, డివిజను

మార్చు

ఈ రైలు భారతదేశం లోని భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ నకు చెందినది, దీని భోగీలను మధ్య రైల్వే జోను నిర్వహిస్తున్నది. ఈ రైలు 2008 ఆగస్టు 8 న ప్రారంభించారు.

తరగతులు (శ్రేణులు)

మార్చు

ఈ రైలునకు 8 స్లీపర్ క్లాస్, 1 మొదటి కమ్ రెండవ ఎసి, 1 సెకండ్ ఎసి 3 మూడవ ఎసి పెట్టెలతో నడుస్తుంది.

సేవలు

మార్చు

ఇది ఒక రాత్రిపూట నడిచే రైలు, రెండు దిశలలో రోజూ నడుస్తుంది. చెన్నై - సేలం దిశలో రైలు నంబరు 11063 గాను, సేలం - చెన్నై దిశలో రైలు సంఖ్య 11064 గాను కేటాయించ బడుతుంది.

 
ఎగ్మోర్ స్టేషను వద్ద చెన్నై ఎగ్మోర్ - సేలం ఎక్స్‌ప్రెస్

విరామములు

మార్చు

రైలు ఈ క్రింది స్టేషన్లులో ఆగుతుంది.

  • సేలం జంక్షన్
  • సేలం టౌన్
  • అయోధియాపట్టిణం (సేలం సబర్బన్ స్టేషన్)
  • వాళపాడి గేట్
  • ఈత్తపూర్ రోడ్
  • ఆత్తూర్
  • చిన్నసేలం
  • వృద్ధాచలం
  • విళుపురం
  • తిండివనం
  • మేలమరువత్తూర్
  • చెంగల్పట్టు
  • తాంబరం
  • చెన్నై యెళుంబూరు
 
చెన్నై ఎగ్మోర్ - సేలం ఎక్స్‌ప్రెస్

ఈ రైలు రెండు దిశలలో గం. 7.35 ని.లు నడుస్తుంది, ఇది ఒక అనుకూలమైన రాత్రి రైలు. చెన్నై యెళుంబూరు చేరుకున్న తర్వాత అక్కడి నుండి రైలు నంబరు 12164 తో చెన్నై ఎక్స్‌ప్రెస్ పేరుతో దాదర్ వరకు నడుస్తుంది.[1]

రైలు సమయము

మార్చు

ఈ రైలు ఎగువ, దిగువ ప్రతి మార్గం రోజువారీ నడుస్తుంది. రైలు సంఖ్య: 11063 చెన్నై ఎగ్మోర్ - సేలం ఎక్స్‌ప్రెస్ 23.00 గంటలకు చెన్నై ఎగ్మోర్ లో బయలుదేరి, ఉదయం 06.35 (ఒకరాత్రి కలుపుకొని) గంటలకు 12 విరామములతో సేలం జంక్షన్ చేరుతుంది.[2]

కోచ్ కూర్పు

మార్చు

రైలు నంబరు 11063 కోచ్ కూర్పు క్రింద విధముగా ఉంటుంది:

లోకో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
  ఎల్ ఎస్‌ఎల్‌ఆర్ యుఆర్ (జనరల్) ఎస్9 ఎస్‌1 ఎస్‌2 ఎస్‌3 ఎస్‌4 ఎస్‌5 ఎస్‌6 ఎస్‌7 పిసి ఎస్‌8 బి1 బి2 ఎ1 హెచ్‌ఎ1 యుఆర్ (జనరల్) ఎస్‌ఎల్‌ఆర్ విఆర్‌ఐ

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు